Cold Cities: ఇండియాలో తీవ్రమైన ఎండలు, అక్కడ మాత్రం గడ్డకట్టే చలి, మోస్ట్ కోల్డెస్ట్ సిటీస్
యూకుత్స్‌క్, రష్యా
రష్యాలోని ఈ నగరంలో దాదాపు 3 లక్షలమంది జనాభా ఉంది. అనాదిగా ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత మైనస్ 38 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్టం మైనస్ 41 డిగ్రీలుంటుంది.
వినిపేగ్, మింటోవా, కెనడా
మింటోవా ప్రోవిన్స్ రాజధాని వినిపేగ్‌లో 7 లక్షల కంటే ఎక్కువగా ఇళ్లున్నాయి. ఇక్కడి చలిని తట్టుకోవడం అసాధ్యం. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలు కాగా కనిష్టం మైనస్ 47.8 డిగ్రీలు
హర్‌బిన్, చైనా
హర్‌బిన్ అనేది పెద్ద నగరమే. ఇక్కడ పది మిలియన్ల కంటే ఎక్కువ ఇళ్లున్నాయి. దీన్ని ఐస్ సిటీ అని కూడా పిలుస్తారు. ఈ నగరం అత్యధిక ఉష్ణోగ్రత మైనస్ 24 డిగ్రీకు కాగా కనిష్టం మైనస్ 42 డిగ్రీలు.
ఎలోనైఫ్ కెనడా
అనాదిగా ఈ నగరంలో రోడ్లపై మంచు పేరుకుపోయే కన్పిస్తోంది. ఇక్కడి సామాన్య ఉష్ణోగ్రత కనిష్టంగా మైనస్ 32 డిగ్రీలు కాగా అధిక్తంగా మైనస్ 51 డిగ్రీలుంటుంది
దుండికా, రష్యా
ఆర్కిటిక్ సర్కిల్ పైభాగంలో ఉన్న ఈ ప్రాంతంల కనీస ఉష్ణోగ్రత మైనస్ 33 డిగ్రీల సెల్సియస్ అధికంగా మైనస్ 24.5 డిగ్రీల సెల్సియస్. ఈ నగరం యోనిసీ నది తీరాన ఉంది. ఈ ఊరిలో 20 వేలకు పైగా ఇళ్లున్నాయి.