Dave Bautista: WWE దిగ్గజం డేవ్ బాటిస్టా షాకింగ్ లుక్స్.. 55 ఏళ్ల వయసులో 40 కేజీల బరువు తగ్గుదల
Dave Bautista: డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌ల్లో కండలు తిరిగి.. ప్రత్యర్థులను తన లుక్స్‌తోనే భయపెట్టే డేవ్ బాటిస్ట షాకింగ్ లుక్స్‌లో కనిపించాడు. డ్యూన్ 2 సినిమా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొన్న అతడిని చూసి అందరూ షాక్‌కు గురయ్యారు.
Dave Bautista: కండలతో భయంకరంగా ఉండే డేవ్ బాటిస్ట సాధారణ వ్యక్తిలా శరీరాకృతిని మార్చేశాడు. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా నగరానికి చెందిన బటిస్టా 6 అడుగుల 6 ఇంచుల పొడవు ఉండి కండలు తిరిగి ధృడంగా కనిపిస్తుంటాడు.
Dave Bautista: అసలు ఎవరూ గుర్తు పట్టని రీతిలో బాటిస్ట మారడానికి కారణం అతడి డైట్ అని తెలుస్తోంది.
Dave Bautista: గతంలోనే తాను బరువు తగ్గుతున్నట్లు బాటిస్ట ప్రకటించారు. మొదట 147 కిలోల బరువుతో ఉన్నాడు.
Dave Bautista: బరువు తగ్గాలని సంకల్పం తీసుకున్నాడు. క్రమంగా పక్కా ప్రణాళికతో డైట్ పాటించి ఏకంగా 40 కిలోల బరువు తగ్గేశాడు.
Dave Bautista: ప్రస్తుతం అతడు 108 కిలోల కన్నా తక్కువ బరువు ఉన్నారని సమాచారం. ప్రస్తుతం అతడ వయసు 55 ఏళ్లు.
Dave Bautista: డబ్ల్యూడబ్ల్యూఈకి 2010లో విరామం ప్రకటించిన అనంతరం బాటిస్ట హలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.