Yadadri Temple Photos: యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఫొటోస్

Sun, 13 Jun 2021-1:37 pm,

Yadadri Temple Photos: తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది.  (Photos Credit: Twitter)

సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం యాదాద్రి ఆలయంలో లైటింగ్ డెమో నిర్వహించారు. లైట్లకాంతులలో ఆలయం విరాజిల్లుతోంది. ముఖ్యంగా స్వర్ణకాంతుల్లో మెరిసిపోతున్న యాదాద్రి ఆలయం  దృశ్యాల‌ను స్థానికులు త కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.  (Photos Credit: Twitter)

మంత్రి కేటీఆర్ స్వయంగా కొన్ని ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.  (Photos Credit: Twitter)

 (Photos Credit: Twitter)

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్యటిస్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్‌ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ జూన్ 14న యాదాద్రికి విచ్చేయనున్నారు.  (Photos Credit: Twitter)

స్వర్ణకాంతుల్లో మెరిసిపోతున్న యాదాద్రి ఆలయం  దృశ్యాల‌ను స్థానికులు త కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.  (Photos Credit: Twitter)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link