Yashika Aannand: యషికా ఆనంద్ బికినీ ట్రీట్.. ఎద అందాలు అన్నీ కనిపించేలా!
తెలుగు బిగ్ బాస్ ఫేం యషికా ఆనంద్ తెలుగు వారికి కూడా పరిచయమే. ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా సినిమా ద్వారా తెలుగు వారికి కూడాపరిచయం అయింది. ఆమె తమిళంలో వరుస సినిమా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.
నిజానికి యషికా ఆనంద్ కొద్దిరోజుల క్రితమే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురయింది.
యషికా ఆనంద్ ఒకరకంగా ఆ యాక్సిడెంట్ లో చచ్చి బతికిందనే చెప్పాలి.
యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక ఆమెకు సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
అయితే అన్నిటినీ ఓకే చేయకుండా మనసుకు నచ్చినవే యషికా ఆనంద్ చేస్తూ వెళుతోంది. ఇటీవలే ది లెజెండ్ సినిమాలో శరవణన్ సరసన సాంగ్ చేసి యషికా ఆనంద్ మంచి అప్లాజ్ తెచ్చుకుంది. తాజాగా ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి.