Yashika Aannand: యాషికా.. ఈ రెడ్ డ్రెస్స్ లో నిన్ను చూస్తే కుర్రాళ్లు ఆగలేరు ఇక..
తమిళ బిగ్ బాస్ తో ఫేమస్ అయింది నటి యాషికా ఆనంద్.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
2021లో బెస్టీ చిత్రానికి గాను లాస్ వెగాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు గెలుచుకుంది.
సినిమాల కంటే ఫొటోషూట్లతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది ఈ నటి.
తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్స్ లో అందాల అరబోసింది.
యాషికా తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.