Yashika Aannand Hot Pics: హాట్ ట్రీట్ ఇచ్చిన యాషిక ఆనంద్.. తమిళ బ్యూటీ భారీ అందాలు చూడతరమా?
యషిక ఆనంద్ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. నెట్టింట యషిక పెట్టే ఒక్కో పోస్టుకు లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
యషిక ఆనంద్ 2021లో స్నేహితురాల్లతో కలిసి లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లగా.. భారీ ప్రమాదం జరిగింది. గాయాల నుంచి కోలుకున్న యషికా ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
కఝుగు 2, జాంబీ సినిమాలతో యాషిక ఆనంద్ పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్ తెచ్చుకున్నారు.
యాషిక ఆనంద్ టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి.. 2016లో 'ధురువంగల్ పత్తినారు' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2018లో 'ఇరుట్టు అరైయిల్ మురట్టు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
యాషిక ఆనంద్ ముందుగా పైలట్ కావాలనుకున్నా.. విమాన ప్రమాదం మరియు హైజాక్ లాంటి భయాల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక 7వ తరగతిలో ఉన్నప్పుడు మోడలింగ్ ప్రారంభించారు.
1999 ఆగస్టు 4న ఢిల్లీలో యాషిక ఆనంద్ జన్మించారు. ఢిల్లీలో పుట్టిన ఆమె చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నైలో యాషిక డిగ్రీ పూర్తిచేశారు.