Yashika Aannand: ఫ్యాంట్ వేసుకోవడం మరచిపోయిన యాషికా.. అందాలు అదరహో...

తమిళ బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది యాషికా ఆనంద్.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
2021లో బెస్టీ చిత్రానికి గాను లాస్ వెగాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు గెలుచుకుంది.
2021లో ఈ అమ్మడుకు యాక్సిడెంట్ అయింది. దీంతో సినిమాలకు కొంత విరామం ఇచ్చింది.
గతేడాది రీఎంట్రీ ఇచ్చి నాలుగు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి.