Year Ending 2020: ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన 5 ఘటనలు
ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న మహమ్మారి మొత్తం 2020 సంవత్సరాన్ని మింగేసింది అని చెప్పవచ్చు. ఈ ఏడాది కరోనావైరస్ సంవత్సరంగా కొన్ని వేల సంవత్సరాల వరకు గుర్తుంచుకుంటారు. (Image: Reuters)
ప్రపంచంలోనే అత్యంత పాశవిక నియంతగా పేరు సంపాదించుకున్న ఉత్తర కొరియా డిక్టేటర్ అస్తమయం గురించి ప్రపంచం మొత్తం బాగా చర్చించుకుంది. కానీ కిమ్ బతికే ఉన్నాడు అని తరువాత తెలిసింది. (File image)
కోవిడ్-19 సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే తరుణంలో పొరపాటున పోలాండ్ సైన్యం చెక్ రిపబ్లిక్‌లోకి ప్రవేశించింది. చెక్ పౌరులను ఆ దేశంలో ఉన్న చాపెల్ ప్రాంతానికి వెళ్లకుండా ఆపింది. కానీ ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకుని వెనక్కి వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు.
గ్రహాంతర వాసుల గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు చదివే ఉంటారు. ఈ సంవత్సరం అమెరికాఒక వీడియోను విడుదల చేసి ఇది ఎగిరే పళ్లెమే అని నిర్ధారించింది. (File Image)
పాకిస్తాన్ నుంచి భారత దేశం వరకు మిడతల దండు నష్టం కలిగిస్తూ దూసుకెళ్లాయి. (File Image)