Pregnancy Tourism: పిల్లలు పుట్టడం లేదా? అయితే లడఖ్‌ వెళ్లండి.. ఆర్యుల్లాంటి పిల్లలు పుడతారు

Fri, 30 Aug 2024-2:53 pm,

Pregnancy Tourism: మన దేశంలో సంతానం పొందేందుకు విదేశీయులు తరలివస్తున్నారు. పిల్లలు లేనివారు.. అందమైన పిల్లలు కావాలనుకునేవారు.. తండ్రి లేకున్నా పిల్లలు పొందాలనుకునేవారు మన దేశానికి వస్తున్నారు.

Pregnancy Tourism: మనదేశంలో కొన్ని గ్రామాల్లో గర్భం దాల్చడం కోసం ప్రసిద్ధి చెందాయి. ఈ గ్రామాల్లోని ప్రజల ద్వారా గర్భం పొందాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

Pregnancy Tourism: గర్భం దాల్చడం కోసం ప్రత్యేకంగా విదేశీలు ఆ గ్రామాలను సందర్శిస్తున్నారు. దీనిని ప్రెగ్నన్సీ టూరిజం అంటారు.

Pregnancy Tourism: జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్‌కు 70 కిలోమీటర్ల దూరంలో లడఖ్‌ గ్రామం ఉంది. సింధూ నది ఒడ్డున ఉన్న కొన్ని ప్రాంతాలను కలిపి ఆర్య వ్యాలీగా పిలుస్తుంటారు.

Pregnancy Tourism: ఆర్య వ్యాలీలో బ్రోక్పా తెగ అనే ప్రత్యేక తెగ ప్రజలు నివసిస్తుంటారు. ఈ తెగవాళ్లు అలెగ్జాండర్‌ సైన్యానికి చెందినవారని కథనాలు ఉన్నాయి.

Pregnancy Tourism: అలెగ్జాండర్‌ లేదా బ్రోక్పా తెగకు చెందిన జాతి మంచి శరీరాకృతి, నీలి రంగు కళ్లు, పసిడి ఛాయ ఉంటారు. అందంగా కనిపిస్తారు. అలాంటి పిల్లలను కావాలనుకుని విదేశీ మహిళలు ఇక్కడకు సందర్శిస్తున్నారు.

Pregnancy Tourism: పురుషుల నుంచి గర్భం దాల్చడానికి మహిళలు వస్తున్నారు. గర్భం దాల్చే వరకు కొన్ని నెలలు బ్రోక్పా తెగల వారితో విదేశీయులు ఉంటారు. బ్రోక్పా తెగ పురుషులతో సంభోగం తర్వాత గర్భం దాల్చితే విదేశీ మహిళలు భారీగా డబ్బులు ఇస్తున్నారు.

Pregnancy Tourism: ఇలా బ్రోక్పా తెగ వారి వద్ద సంతానం పొందేందుకు జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు చెందిన మహిళలు సందర్శిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ఈ ప్రెగ్నన్సీ టూరిజం కొనసాగుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link