Kalki 288 AD: కల్కి సినిమా ఆలయం ఎక్కడుందో తెలుసా? మీరు వెళ్తారా?

Mon, 01 Jul 2024-3:12 pm,

Kalki 288 AD Movie Temple: చరిత్ర మరుగున పడిన అనేక ఆలయాలు తవ్వకాలలో బయట పడుతూ గతవైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.   

Kalki 288 AD Movie Temple: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయి. వాటిలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో నాగేశ్వర స్వామి ఆలయం ఒకటి.  

Kalki 288 AD Movie Temple: కల్కి 2898 ఏడీ సినిమాలో ఈ ఆలయం కనిపించడంతో మళ్లీ ఆలయంపై చర్చ మొదలైంది.   

Kalki 288 AD Movie Temple: పెరుమాళ్లపాడు ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనదిగా తెలుస్తోంది.  

Kalki 288 AD Movie Temple: పెన్నా నది తీరంలో ఇసుక తిన్నెలో ఈ నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది.   

Kalki 288 AD Movie Temple: 2020లో ఇసుక తవ్వకాలు చేస్తుండగా ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది.   

Kalki 288 AD Movie Temple: ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని జానపద కథలు చెబుతున్నాయి.  పెన్నా నదిలో 1850 సంవత్సరంలో భారీ వరదలు రావడంతో ఆ సందర్భంగా వచ్చిన ఇసుకలో కూరుకుపోయింది. ఆలయానికి ప్రమాదం పొంచి ఉండడంతో అక్కడ ఇసుక తవ్వకాలు నిలిపివేశారు.

Kalki 288 AD Movie Temple: కల్కి సినిమాలో ఈ ఆలయం కనిపించడంతో మరోసారి పర్యాటకులు, ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు బారులు తీరుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link