Black Hair: హెయిర్ డై అవసరం లేదు.. 4 వారాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మార్చేస్తుంది ఈ గింజ.!
చిన్న వయసులోనే జుట్టు రాలడం, నెరిసిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే, ఇది ఇది శరీరంపై దుష్ప్రభావాలు చూపిస్తాయి. తెల్లవెంట్రుకలకు కొన్ని నేచురల్ రెమిడీ వాడటం వల్ల కూడా మంచి హోం రెమెడీని ఉపయోగపడుతుంది. అవిసె గింజలు ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇవి మూలాల నుండి జుట్టుకు పోషణను అందిస్తాయి. ఈ గింజలను ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు త్వరగా నల్లగా మారుతుంది.
అవిసె గింజలతో హెయిర్ జెల్ ను తలకు అప్లై చేయడం వల్ల చాలా జుట్టు సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. జుట్టు నేచురల్ షైన్ అందిస్తుంది. అవిసె గింజలు క్రమం తప్పకుండా వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందుతాయి.. అవిసె గింజలతో హెయిర్ జెల్ తయారు చేయడానికి కప్పు అవిసె గింజలు, 4 కప్పుల నీరు, 4 చెంచాల ఆలివ్ ఆయిల్, టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా విటమిన్ ఇ ఆయిల్ తీసుకోండి. వీటిని బాగా కలపాలి..
అవిసె గింజలు, నీరు ఒక పాత్రలో వేసి బాగా మరిగించాలి. ఇది జెల్ రూపంలోకి మారుతుంది. ఈ జెల్ నుంచి విత్తనాలను వెంటనే వేరు చేసి వడకట్టండి.
ఈ మిశ్రమాన్ని ఓ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. జుట్టుకు అప్లై చేసుకోవడానికి 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్ జెల్ వేయాలి. అందులో ఆలివ్ ఆయిల్, విటమిన్ ఇ వేసి బాగా కలపండి.
దీన్ని జుట్టుకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత మీ తల కడగాలి. అవిసె గింజల జెల్‌ను 15 రోజులు ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు.
అవిసె గింజలు హెయిర్ ప్యాక్ ను తెల్ల జుట్టుపై అప్లై చేస్తే 4 వారాల్లోనే జుట్టు మళ్లీ నల్లగా మారడం ప్రారంభమవుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా మారడానికి సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)