Zodiac Signs: ఈ 2 రెండు రాశులు పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు.. శివపార్వతుల జంటలా మెలుగుతారు..
రాశిచక్రం ప్రకారం కెరీర్, ఒక వ్యక్తి లక్షణాలు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని రాశులు పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు. వారి దాంపత్యం అన్యోన్యంగా మెలుగుతుంది.
మిథున రాశి, ధనస్సు.. మిథున రాశి, ధనస్సు రాశివారు పెళ్లి చేసుకుంటే జీవితం కలకాలం హాయిగా సాగిపోతుంది. ఓ కమిట్మెంట్తో ముందుగు సాగుతారు. ఈ రాశివారు ఉత్తమ జంటగా చూసిన వారికి కూడా కనిపిస్తారు.
వృషభం- కర్కాటక రాశి.. రాశిచక్రాల ప్రకారం ఈ జంట కలకాలం మెలుగుతుంది. కర్కాటక రాశివారికి సున్నిత మనస్తత్వం కలవారు. వృషభ రాశివారితో వీరి వివాహం జరిగితే అన్యోన్యంగా కలిసి ఉంటారు.
మేష- వృశ్చికం.. ఒకరికి కోపం ఎక్కువైతే మరొకరు శాంత స్వరూపులు. ఈ రెండు జంటలు కలిస్తే శివపార్వతుల జంట వంటిది. ఈ రాశివారు పెళ్లి చేసుకుంటే కూడా ఎప్పటికీ విడిపోరు.
రాశిచక్రాల ప్రకారం ఈ జంటలు ఇతరులకు ఓ ఆదర్శ దంపతుల్లా కనిపిస్తారు. అలాగే మెలుగుతారు. ఈ కాలంలో ఎక్కడో అక్కడ ఆదర్శ దంపతులు ఉన్నారా? అంటే వాళ్లు ఈ రాశివాళ్లే...