హీరో అంటే సినిమాలో చూపించినట్లుగా వంద మందికి కొట్టడం కాదు. ఆపదలో ఉన్నవారిని రక్షించిన వాడే అసలుసిసలైన హీరో. తాజాగా అలాంటి ఘటనతో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో హీరోగా మారిపోయాడు. ప్రమాదంలో పడిన ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు బైకు మీద నుంచి అమాంతం దూకి పరుగెత్తి రక్షించాడు. సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. ఆ వెంటనే ఆ బుజ్జాయి తల్లి పరుగు పరుగున వచ్చి జరిగిన ఘటన చూసి ఆశ్చర్యపోయింది. ater Skiing World Record: 6 నెలల బుడ్డోడు ప్రపంచ రికార్డు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కొలంబియాలోని ఫ్లోరోన్సియా సమీపంలో ఈ ఘటన సెప్టెంబర్ 14న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా 2 మిలియన్ల మంది వీక్షించారు. చిన్నపిల్ల చక్రాల కుర్చీతో నడుస్తు ఓ బుజ్జాయి రోడ్డు మీదకి వచ్చాడు. ఆ పక్కనే చాలా లోతైన ప్రదేశం ఉంది. అదే మార్గంలో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి చిన్నారి పరిస్థితి గమనించాడు. వెంటనే బైకు నుంచి దూకి పరుగెత్తుకెళ్లి  ఆ బుజ్జాయిని రక్షించాడు. Crab Smoking Video: దర్జాగ సిగ‌రెట్ తాగుతున్న పీత : నెటిజన్లు షాక్



ఆ వెనుక తన చిన్నారిని వెతుక్కుంటూ ఓ తల్లి పరుగుపరుగున అక్కడికి వచ్చింతి. తమ బుజ్జాయిని కాపాడాడిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపింది. చిన్నారిని పట్టుకోకపోతే దిగుడుగా ఉన్న ప్రాంతంలోకి అలాగే దొర్లుకుంటే వెళ్తే పరిస్థితి ఏంటని ఆలోచించి తల్లి గుండె ఒక్కసారిగా తల్లడిల్లింది. బుజ్జాయిని రక్షించిన వ్యక్తిని హీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ సైతం ఆ వ్యక్తిని ప్రశంసించారు. Turtle Kills Pigeon: పావురాన్ని క్షణాల్లో చంపిన తాబేలు.. వైరల్ వీడియో 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe