Amrita Arora Oops Moment Viral Video: న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ అమృతా అరోరా రెడ్ కలర్‌లో డీప్‌నెక్ లైన్ డ్రెస్ ధరించి తన భర్త షకీల్ లడఖ్‌తో కలిసి డిన్నర్ కోసం రెస్టారెంట్‌కి వచ్చింది. రెస్టారెంట్ ఎదుట తన వాహనం దిగడం కోసం అమృతా అరోరా పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అందుకు కారణం అమృత అరోరా ధరించిన బట్టలే. ఇంతకీ అమృతా అరోరా ఎవరో గుర్తొచ్చింది కదా.. మలైకా అరోరా సోదరి.. ఒకప్పుడు హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అమృతా అరోరా ఇటీవల కాలంలో అంతగా లైమ్‌లైట్‌లో లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఇలా రెడ్ కలర్ హాట్ డ్రెస్సులో వచ్చి, చూపించుకోలేని తన అందాన్ని చూపించకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతూ ఇబ్బంది పడిన వైనం వైరల్‌గా మారడంతో అమృతా అరోరా ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఒక రకంగా అమృతా అరోరా ఊప్స్ మూమెంట్ అది. కానీ ఆ ఊప్స్ మూమెంట్ అక్కడున్న మీడియా కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు అమృతా అరోరా చాలా తిప్పలే పడాల్సి వచ్చింది.


తాను వాహనం దిగుతూ తన పై భాగాన్ని కనిపించకుండా ఉండేందుకు తన వాలెట్‌ని చేత అడ్డం పెట్టుకుంది. మీడియా కెమెరాల వాళ్లను కొద్దిసేపు ఆగాల్సిందిగా వారిస్తూ వచ్చింది. అయినప్పటికీ బాలీవుడ్ సెలబ్రిటీస్ ఫాలోవర్ వైరల్ భయానీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


చూశారు కదా.. జస్ట్ మిస్ అయిన అమృతా అరోరా ఊప్స్ మూమెంట్. హీరోయిన్స్ ఇలా చిట్టిపొట్టి లంగాలు, జాకెట్లు ధరించి ఆ తరువాత మీడియా ముందుకొచ్చి ఇబ్బందిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రెస్ మీట్లో తమ ఊప్స్ మూమెంట్ మీడియా కెమెరాల కంట పడకుండా ఉండేందుకు వాలెట్స్ అడ్డం పెట్టుకోవడం, లేదా చేతులు అడ్డుగా పెట్టుకుని కవర్ చేయడం వంటి సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అయినప్పటికీ సెల్ఫ్ ప్రమోషన్ కోసం హీరోయిన్స్ ఇలా ఎక్స్‌పోజింగ్ ఇచ్చే బట్టలు ధరించి సోషల్ మీడియాలో వైరల్ అవడం వారికి పరిపాటిగా మారిపోయింది అంటున్నారు అమృతా అరోరా ఊప్స్ మూమెంట్ చూసిన వారు.