Dangerous Snake Video: ఇంటర్నెట్ లో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ గా మారుతుంటాయి. అందులో కొన్ని నవ్విస్తాయి, మరికొన్ని మనల్ని ఆలోచింపజేస్తాయి. కొన్నిసార్లు ఆశ్యర్యానికి గురిచేయడం సహా కొన్ని మనల్ని భావోద్వేగాలను తట్టిలేపుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కొకొల్లలుగా ఉన్నాయి. వాటిలో భయంకరమైన పాముల వీడియోలూ ఎప్పటికప్పుడూ వైరల్ గా మారుతుంటాయి. ఓ పెద్ద పాము ఓ అమ్మాయిని పలుసార్లు కాటేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఏం జరిగిందంటే?


విషపూరితమైన పామును చేత్తో పట్టుకున్న ఓ అమ్మాయి.. తన మొబైల్ లో వీడియో తీస్తుంది. ఈ క్రమంలో ఆ పాము ఆమె చేతికి కాటు వేసింది. దాదాపుగా 10 సెకన్ల పాటు కాటు వేసి వదలకుండా ఉంది. నొప్పిని తట్టుకోలేక ఆ యువతి కేకుల వేసింది.  


అప్పుడైనా ఆ యువతి విడిచిపెడుతుందేమో అనుకున్న పాము.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయినా ఆ యువతి ఎప్పటికీ వదలకు పోవడం వల్ల మరోసారి తన పట్టును అంతా ఉపయోగించి మరోసారి కాటు వేసింది. 


అంతటి కాటు తర్వాత కూడా ఆ పామును యువతి విడిచిపెట్టలేదు. ఆమె నుంచి తప్పించుకునేందుకు పాము అనేక పాట్లు పడింది. అయితే చివరికి ఆ యువతి తోక విడిచి పెట్టడం వల్ల ఆమెకు దొరక్కుండా పాము తప్పించుకుంది. 


ఈ వీడియో ఇప్పటి వరకు వివిధ సైట్లలో మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. ఇక ఈ వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్నేక్._.వరల్డ్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ ద్వారా షేర్ అయిన ఈ వీడియో  670కి పైగా లైక్స్ తో వైరల్ గా మారింది.  


Also Read: Remedy for Financial Problems: తమలపాకుల వినియోగంతో ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టండిలా!


Also Read: Tiger Bear Fight: పులిని వెంటాడి, వేటాడిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి