Viral Video: క్లాస్‌లో అమ్మాయికి డైరెక్ట్‌గా ప్రపోజ్ చేసిన అబ్బాయి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..
Girl Boy Viral Video: ప్రపంచంలో అతి ముఖ్యమైన పదం ఏదైనా ఉంటుందంటే అది కేవలం ప్రేమే.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు. ఒకరికొకరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకునే క్రమంలో ఒకరికొకరు అర్థం కూడా చేసుకుంటారు. ఒకసారి ప్రేమగా పడితే ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరు.
Girl Boy Viral Video: ప్రపంచంలో అతి ముఖ్యమైన పదం ఏదైనా ఉంటుందంటే అది కేవలం ప్రేమే.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు. ఒకరికొకరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకునే క్రమంలో ఒకరికొకరు అర్థం కూడా చేసుకుంటారు. ఒకసారి ప్రేమగా పడితే ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. కాబట్టి ప్రపంచంలో ప్రేమకు అంత గుర్తింపు ఉంది. దాంపత్య జీవితంలో ప్రేమలో పంచుకుంటేనే జీవితం అంతా సజావుగా సాగుతుంది.
లేకపోతే మనస్పార్ధాల వల్ల వివిధ రకాల సమస్యలు సమస్యలు ఉప్పన్నమయ్యే అవకాశాలుంటాయి. అయినప్పటికీ ప్రేమ జీవితాల్లో చిరస్థాయిలో మిగిలిపోయేదే. అయితే ప్రస్తుతం యువత నుంచి చిన్నపిల్లలు దాకా ప్రేమతో పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం స్కూల్లో ఓ విద్యార్థి ఒక విద్యార్థినికి ప్రపోజ్ చేసిన వీడియో నెట్టింటే తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతాయి. కానీ ఈ వైరల్ అవుతున్న వీడియోకు ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఈ వీడియో మీరు గమనించినట్లయితే ఆ అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయి కూడా అబ్బాయి అంటే ఇష్టం.. అయితే ఆ అబ్బాయి అమ్మాయిని సర్ప్రైజ్ చేయడానికి ఓ పువ్వుతో ఆకస్మాత్తుగా ప్రపోజ్ చేశాడు. దీంతో అమ్మాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అమ్మాయి కూడా ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉండడంతో ప్రపోజ్ ని యాక్సెప్ట్ కూడా చేసింది.
అయితే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా అరుదు. ఈ వీడియోని చూసి ప్రస్తుతం నేటివిజన్లో ఫిదా అవుతున్నారు. సినిమా స్టైల్ లో ఆ అబ్బాయి ప్రపోజ్ చేయడం చూసి నేటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇతర స్టూడెంట్స్ విషయానికి వస్తే ప్రపోజ్ చేసే క్రమంలో ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేశారు.
కేకలతో క్లాస్ అంతా ఒక్కసారి దద్దరిల్లిపోయింది. ఇప్పటికే ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరి వీడియో కి బ్యాట్ కామెంట్స్ చేస్తే మరి కొందరు వారిని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను 18 ప్లస్ గాయ్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. సుతం ఈ వీడియోను 17వేల మందికిపైగా వీక్షించారు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook