Viral video: రన్నింగ్ బైకు మధ్యలో కూర్చుని ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట.. వైరల్ గా మారిన వీడియో..
Girl friend kissing: బైక్ మధ్యలో కూర్చుని ప్రేమికులు రెచ్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నచూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు.
Girl friend hot kissing lover while riding video goes viral: సాధారణంగా చాలా మంది యువతీయువకులు ప్రేమ వివాహాలు చేసుకొవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నార్మల్ గా ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. కొన్నిరోజులపాటు కలిసి జర్నీలు చేస్తుంటారు. ఆతర్వాత ఒకర అభిప్రాయాలు మరోకరు షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరి ఆలోచనలు,అభిప్రాయాలు పంచుకుంటున్నారు. దీంతో పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా చాలా మంది భావిస్తుంటారు. ఇటీవల కాలంలో కొంత మంది యువత ఆలోచనలు వెరైటీగా ఉంటున్నాయి.
స్కూల్ వయస్సు నుంచి ప్రేమాయణాలు స్టార్ట్ చేస్తున్నారు. లవ్ ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా.. ఇష్టమున్నట్లు, విచ్చలవిడిగా తిరుగున్నారు. కొంత మంది లివింగ్ రిలేషన్ లో సైతం ఉంటున్నారు. కానీ పెళ్లికి ముందే చేయరాని పనులన్ని చేసేసుకుంటున్నారు.
కొంత మంది మాత్రం తమ అవసరాల కోసం ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారు. ప్రేమకు, ఆకర్శణకు మధ్య తేడా తెలుసుకోలేక తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువతీ, యువకులు రోడ్డుపైన రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. రన్నింగ్ బైక్ లు, కార్లలలో రొమాన్స్ చేసుకుంటున్నారు.దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
రోడ్డుమీద ఒక యువకుడు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. మరో ఇద్దరు ప్రేమికులు అతగాడి వెనక కూర్చున్నారు. ఇంతలో ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా.. బైక్ మీద ఉన్న కూడా ఏమాత్రం తగ్గకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి కూడా ఏ మాత్రం మోహమాట పడకుండా.. యువకుడికి లిప్ లాక్ ఇచ్చింది.
Read more: Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు రోడ్డుపైన డ్రైవింగ్ చేసేటప్పుడు ఇదేం పాడుపని అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. రోడ్డు మీద ప్రమాదం జరిగితే ఎలా అంటూ.. మరికొందరు మాత్రం తిట్టిపోస్తున్నారు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter