Snake Video Viral: రోజూ ఎన్నో రకాల స్నేక్ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనల్ని షాక్ కు గురిచేస్తే.. మరికొన్ని వీడియోలు భయాన్ని కలిగిస్తాయి. మనం ఎక్కువగా ఇళ్లలో దూరిన పామును పట్టుకునే వీడియోలు,  కొంత మంది చిన్నారులు డేంజరస్ స్నేక్స్ తో ఆడుకునే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్  చేస్తున్నాయి. తాజాగా ఓ చిన్నారి భయంకరమైన పాముతో ఆడుకుంటున్న వీడియో (Snake Video Viral) ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మీరు ఈ వీడియో పై లుక్కేయండి మరి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో పాము పాకుతూ ఉంటే దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది అరియానా అనే అమ్మాయి. ఏ మాత్రం భయం లేకుండా ఆ పామును కంట్రోల్ చేస్తుంది ఆ చిన్నారి. కనీసం ఆ స్నేక్ చిన్నారిని బాధించే ప్రయత్నం కూడా చేయదు. ఆ బాలిక దైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో @snakemasterexotic అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలో షేర్ చేయబడింది. ఇప్పటివరకు ఈ వీడియో 14.7 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అరియానా తరుచూ ఈ స్నేక్ వీడియోలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంది. చాలా రకాల పాములతో ఆడుకుంటున్న అరియానా వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు చూసేయండి. 



Also Read: King Cobra Viral Video: ప్రేమలో పడ్డా రెండు పాములు.. మధ్యలో ఇంకో పాము ఎంట్రీ ఇంతలో ఏం జరిగిందో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి