Viral video: అయ్యయ్యో.. ఈ కష్టం ఎవరికి వద్దూ భయ్యా.. వేదిక మీద ఇదేం అరాచకం.. వైరల్‌గా మారిన వీడియో..
Groom pants getting torn: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్గా జరుతుంది. ఈ క్రమంలో వరుడు, వధువు ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Groom pants getting torn while dancing video goes viral: సోషల్ మీడియాలో పుణ్యామా..అని ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన కూడా వెంటనే వార్తలలో ఉంటాయి. పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్నిసార్లు పెళ్లిలో యువతి, యువకుడు గోడవలకు దిగుతుంటారు.పెళ్లి మండపం మీద మాజీ ప్రియురాలు ఎంట్రీ ఇస్తుంది. అంతే కాకుండా.. పెళ్లిలో ఇంగ్లీష్ రాలేదని యువతి పెళ్లి క్యాన్షిల్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా.. వేదికమీద బట్టతల బైటపడటం, తప్పతాగి వేదిక మీద రావడం వంటి ఘటనలు తరచుగా వార్తలలో నిలిచాయి.
కొన్నిచోట్ల యువతి, యువకులు వేదికమీద కట్నం విషయంలో గొడవలు పడిన ఘటనలు కూడా ఎక్కువగా వార్తలలో నిలిచాయి. వేదిక మీద యువతీ, యువకులు వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన వీడియోలు సైతం వార్తలలో నిలిచాయి. అంతేకాకుండా.. వేదిక మీద వెరైటీ డ్యాన్స్ తో కొన్ని వీడియోలు ట్రెండింగ్ గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పెళ్లి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
పూర్తి వివరాలు..
పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వరుడు, వధువు ఫుల్ జోష్ గా డ్యాన్సులు చేస్తున్నారు. పెళ్లికి అతిథులు, పెద్ద ఎత్తున హజరయ్యారు. కొత్త పెళ్లి కొడుకు.. యువతిని ఎత్తుకుని మరీ తన ప్రేమను చూపించుకున్నాడు. కొత్త జంట వరుడు, వధువును చూసి మురిసిపోయారు. కానీ ఇంతలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వరుడు.. వధువును ఎత్తుకుని డ్యాన్స్ లుచేశాడు.
కానీ ఆమెను దించేటప్పుడు ఒక్కసారిగా అతని పాంట్ చిరిగిపోయింది. దీంతో ఆమెను ఒక్కసారిగా.. కిందకు దించేశాడు. యువతి కూడా..తనకు కాబోయే భర్త ప్యాంట్ చిరిగిపోవడంతో ఆటపట్టించేందుకు ప్రయత్నించింది. వరుడు సిగ్గుతో స్టేజీ వైపు నుంచి దూరంగా వెళ్లిపోయాడు. అక్కడున్న కొంత మంది వరుడ్ని, తమ కోట్ లతో అతగాడిని కవర్ చేశారు.
Read more: Viral Video: లోదుస్తులు వేసుకుని రోడ్డు మీద హల్ చల్ చేసిన యువతి.. వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పాపం..వరుడికి ఇదేం జరిగిందిరా బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అమ్మాయి ముందు సిగ్గుపోయే.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.