DMRC Reacts On Girl Romance May Be Deep Fake Technology: మెట్రో రైల్వే స్టేషన్లు లవర్ లకు,అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. దీనికి బలంచేకూర్చేలా మెట్రో లిఫ్ట్ లలో  ప్రేమికులు రొమాన్స్, స్టేషన్ లలో ముద్దులు పెట్టుకొవడం, రన్నింగ్ ట్రైన్ లోనే అందరి ముందు అమ్మాయి,అబ్బాయిలో రొమాన్స్ చేసుకున్న అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇక.. హోలీ నేపథ్యంలో ఇటీవల ఇద్దరు అమ్మాయిలు ఢిల్లీ మెట్రోలో చేసిన హాట్ రీల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీనిపై తాజాగా ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ రెస్పాండ్ అయ్యింది. ఇటీవల డీప్ ఫెక్ టెక్నాలజీ తో అనేక మంది హీరోయిన్లను మార్ఫింగ్ వీడియోలు వైరల్ గా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సచిన్ టెండుల్కర్ వంటి ఎందరో స్టార్ లు డీప్ ఫెక్ టెక్నాలజీలో బాధితులుగా మారిన విషయం తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన ఢిల్లీమెట్రోరైల్ కార్పోరెషన్ ఇది డీప్ ఫెక్ టెక్నాలజీతో రూపొందించిన వీడియో అంటూ కామెంట్లు చేసింది. డీప్ ఫెక్ టెక్నాలజీని ఉపయోగించి ఇద్దరు అమ్మాయిలు ఈ హాట్ రోమాన్స్ చేసినట్లు స్పందించింది. దీనిపై విచారణకు కూడా ఆదేశించినట్లు వెల్లడించింది.


ఈ క్రమంలో.. డీఎంఆర్సీ రెస్పాన్స్ పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. అంత క్లియర్ గామెట్రోలో ఇద్దరు అమ్మాయిలు, వారి వెనుకాల ప్యాసింజర్ లు కన్పిస్తున్న కూడా.. డీప్ ఫెక్ టెక్నాలజీ ఎలా అంటారంటూ కూడా ఆశ్చర్యంత నోరెళ్లబెడుతున్నారు.   ఇదిలా ఉండగా.. ఢిల్లీ మెట్రోరైలులో ఇద్దరు అమ్మాయిలు రోమాన్స్ చేసుకున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు హోలీ నేపథ్యంలో.. తెల్లని దుస్తులు వేసుకుని, రంగులు పూసుకున్నారు. అంతటితో ఆగకుండా.. హింది మూవీ గోలియోంకీ రాస్ లీలా సినిమాలోని ఈపాటకు రన్ వీర్ సింగ్, దీపికా పదుకునే ఎంతో హాట్ గా రొమాన్స్ ను పండించారు.


Read More: Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వైరల్ గా మారిన వీడియో..


ఈ పాట ఎంతో ఫెమస్ అయ్యింది. అచ్చం ఇప్పుడు ఇదే పాటకు ఇద్దరు అమ్మాయిలు మెట్రోల్ తమ హాట్ రొమాన్స్ తో అగ్గిరాజేశారు.మెట్రోల్ కింద ఒకరి ఒడిలో మరకరు కూర్చుని ముద్దులతో హాట్ గా స్టెప్పులు వేశారు. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు వీరి డ్యాన్స్ ను చూస్తు షాకింగ్ తో ఉండిపోయారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook