Leaked Married Couple Romance Romance Video Viral: సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలా వరకు జంతువులకు సంబంధించిన వీడియోల వైరల్ అవుతాతే.. అప్పుడప్పుడు మాత్రం కొత్తగా పెళ్లయిన జంటలు అనుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేసిన రొమాంటిక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రొమాంటిక్ వైరల్ వీడియోలు చూస్తూ ఉంటాము. అందులో చాలా సన్నివేశాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇలాంటి రొమాంటిక్ వీడియో ని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది. ఇలాంటి సీన్లనే కొన్ని యూట్యూబ్ ఛానల్ కట్ చేసి వాటికి రొమాంటిక్ పాటలను యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడిలా ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన రొమాంటిక్ వీడియో ఎంతో వైరల్ అవుతోంది. ఓ చిత్రం నుంచి రొమాంటిక్ సీన్లను కట్ చేసి ఏడు సంవత్సరాల క్రితం విడుదలైన కర్వకాతు..కరువయ్య అనే తమిళం పాటను యాడ్ చేసి 30 సెకండ్ల వీడియోను యూట్యూబ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఎంతగానో వైరల్ అవుతోంది. తరచుగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈ వీడియో ఇంతకుముందు వైరల్ అయిన వీడియోల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది.



Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రొమాంటిక్ వీడియోను "వ్యూస్4యూ" అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసి సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఈ రొమాంటిక్ వీడియోను ఇప్పటివరకు 61 లక్షల మందికి పైగా వీక్షించగా.. 104 మంది కామెంట్లు చేశారు. అంతేకాకుండా చాలామంది "ఆఫ్టర్ నైన్ మంత్స్ రొమాన్స్" అని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరికొంతమంది అయితే జంట చూడముచ్చటగా ఉందని అభిప్రాయ పడుతున్నారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి