20 Feet King Cobra Viral Video:  స్మార్ట్ ఫోన్లు వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచమే అరచేతు మారిపోయింది. దేశ విదేశాల్లో జరిగిన సంఘటనలన్నీ సులభంగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే క్రమంలో కొన్ని వీడియోలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ నెట్టింట చక్కర్లు కొట్టే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఉండడం విశేషం. అంతేకాకుండా ప్రస్తుతం నటిజన్లో పాములకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నారు. ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు సోషల్ మీడియా వినియోగదారులను భయపెడుతూ కూడా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల వైరల్ గా మారుతున్న పాముల వీడియోల్లో కింగ్ కోబ్రా, పైతాన్ వంటి భయంకరమైన పాముల వీడియోలే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ వీడియోలు స్నేక్ క్యాచేర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. చిత్రీకరించే క్రమంలో చాలామంది పాము కాటు కూడా గురవుతున్నారు. అయినప్పటికీ వారు ఎంతో సాహసం చేసి పాములను పట్టే వీడియోలను షూట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాము వీడియో తెగ వైరల్ గా మారింది.



మీరు ఈ వీడియోలో చూసినట్లైతే వివిధ ప్రాంతాల్లో నుంచి పట్టుకువచ్చిన పాములను స్నేక్‌ క్యాచర్‌ విడిచి పెట్టారు. అంతేకాకుండా మీరు ఈ వీడియోలో దాదాపు 8 అడుగులున్న పామును చూడొచ్చు. స్నేక్‌ క్యాచర్‌ పాములను విడిచి పెట్టే క్రమంలో ఆ ఓ కోబ్రా ఆతని చేతి చుట్టూ చుట్టుంది. అంతేకాకుండా ఆ క్యాచర్‌ కాటుకు గురికాకుండా జాగ్రత్తగా పాములను బయటకు వదిలాడు. అయితే ఇలా పాములను రక్షించేవారు చాలా ఆరుదుగా ఉంటారు. ఇలాంటి వీడియోలను చూసి నెటిజన్లు స్నేక్‌ క్యాచర్స్‌కు అభినందనలు తెలుపుతున్నారు.


ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పాము వీడియోలు ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికీ 311 మంది నెటిజన్లు వీక్షించగా.. వీడియో పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే వీడియోను చూసి భయాందోళన చెందుతున్నారు. అంతేకాకుండా కొందరైతే..పాములు పట్టి అడవిలో విడిచి పెట్టే స్నేక్‌ క్యాచర్స్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook