Lion Using Toilet: అడవికి రారాజు సింహం. దాని గాండ్రిపు విన్నాయంటే మిగిలిన జంతువులు కిలోమీటరు దూరం పారిపోతాయి. దాని దర్పం, రాజసం నడకలోనే కనిపిస్తుంది. కాగా తాజాగా ఓ సింహం(Lion) ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే అడవికే రాజు అయిన సింహం తన అలవాట్లు మార్చుకుందేమోననే డౌట్ రాకమానదు. మీరు ఈ వీడియో(Viral Video) ఓ లుక్కేయండి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kidnapping the Bride: నచ్చిన అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవచ్చు..ఎక్కడో తెలుసా!


ఈ వీడియోలో సింహం పబ్లిక్ టాయిలెట్(Public toilet) లోపలి నుంచి బయటకు వస్తుంది. ఒక కదులుతున్న కారులో నుంచి ఈ వీడియోను రికార్డు చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనిని చూసిన నెటిజన్లు మాత్రం వెరైటీగా కామెంట్ పెడుతున్నారు. మగ సింహం జంట్స్‌ టాయిలెట్స్‌ నుంచి బయటికి రావడం నిజంగా అభినందించదగిన విషయమే.. చదువుకున్న సింహం’ అని ఒకరు కామెంట్‌ చేస్తే, ‘చాలా సేపటినుంచి ఓపిక పట్టాను.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని’ మరొకరు కామెంట్‌ చేశారు. జంగిల్‌ సఫారీ టైంలో టాయిలెట్లకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించి వెళ్లడం బెటర్‌ అనిపిస్తుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి