Blue Color Snake Video: సోషల్ మీడియాలో నిత్యం జంతువులతోపాటు పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా కొత్త కొత్త జాతులకు సంబంధించిన పాములు ఇతర జంతువులను ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాములకు సంబంధించిన ఎలాంటి వీడియోలైనా షేర్ చేసిన వెంటనే లక్షల్లో వ్యూస్కెళ్లి పోతోంది.. అంతేకాకుండా షేర్ చేసిన క్షణాల్లో వీడియోలు సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని స్నేక్ క్యాచర్స్ వాళ్లు పట్టుకున్న పాములకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవలే పాములకు సంబంధించిన పరిశోధన శాలలోను ఓ యువకుడు రేర్ కోబ్రా కు సంబంధించి పోస్ట్ చేసిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

▶▶బ్లూ కలర్ స్నేక్స్  వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..▶▶


పాము అంటే భయంతో పరిగెత్తే వారిని చూసి ఉంటారు. కానీ ఇప్పుడు చాలామంది పాములను పట్టుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అంతేకాకుండా వేల సంఖ్యలో స్నేక్ క్యాచర్స్ పుట్టుకు వస్తున్నారు. వీరంతా అంతరిస్తున్న పాముల జాతులను కాపాడుతూ వాటికి కొత్త ప్రాణాన్ని పోస్తున్నారు. నిజానికి పాములను పట్టుకోవడం పెద్ద సాహసమే అయినప్పటికీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి చాలామంది పాములను పట్టుకుని వాటిని కాపాడుతున్నారు. మరి కొంతమంది అయితే పాములకు సంబంధించిన పరిశోధన కార్యాలయాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ వ్యక్తి పరిశోధన కార్యాలయంలోని కొన్ని రేర్ బ్లూ కలర్ లో ఉన్న స్నేక్స్ ను చూపిస్తున్న వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. 


▶▶బ్లూ కలర్ స్నేక్స్  వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..▶▶


ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. వీడియోలో నాలుగు బేబీ ఫిట్ వైపర్స్ చూడవచ్చు. ఇవి చూడడానికి ఎంతో అందంగా బ్లూ కలర్ లో ఉన్న చాలా ప్రమాదకరమైన అనేక పరిశోధనలు తేలింది. అయితే ఈ వీడియోలో ఉన్న వ్యక్తి వాటిని చూపెడుతూ వాటికి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. నిజానికి ఇలాంటి పాములు చాలా అరుదుగా ఉంటాయి. చాలామంది వాటిని రక్షించి ఎందుకు పరిశోధన శాలల్లో వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. అంతేకాకుండా కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఈ బ్లూ కలర్ వైపర్స్ ను పెంచేందుకు అనుమతులను ఇచ్చాయి. 


▶▶బ్లూ కలర్ స్నేక్స్  వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..▶▶


ప్రస్తుతం ఈ వైరల్ అవుతున్న వీడియో షార్ట్ ను స్టోన్స్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.  ఇప్పటికీ ఈ వీడియోను 4000 మందికి పైగా లైక్ చేయగా కొన్ని లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బేబీ పిట్ బ్లూ కలర్ వైపర్స్ గురించి తెలుసుకోవడానికి చాలామంది కామెంట్లలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే కామెంట్లలో ఇవి చూడడానికి ప్రపంచంలో ఎంతో అందమైన పాములైనప్పటికీ ఎంతో డేంజర్ అని రాసుకు వస్తున్నారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter