Woman Walking With out Cloths: సోషల్ మీడియాలో ఇటీవల పాత వైరల్ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఓ మహిళ అర్ధరాత్రి నగ్నంగా రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేసిన పాత వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా మిలక్‌లో  ఓ మహిళ అర్ధరాత్రి వేళ నగ్నంగా రోడ్డుపైకి వచ్చి ఇంటి తలుపులు కొడుతూ భయాందోళనకు గురి చేసింది. మహిళ నగ్నంగా నడుస్తూ.. ఇంటి తలుపులు కొడుతుండడం స్థానికంగా ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ సంఘటన గతేడాది చోటు చేసుకోగా.. వీడియోను నెటిజన్లు ఎగబడి చూశారు. వైరల్ అవుతున్న ఈ వీడియో అర్ధరాత్రి 1 గంటకు జరిగింది. 1 నిమిషం 39 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సదరు మహిళ పూర్తిగా నగ్నంగా రోడ్డుపై హల్‌చల్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kishan reddy: హైడ్రాపేరుతో ‘హైడ్రామా’.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..


తాజాగా ఈ వీడియోను @AtalTv_UP అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేయంగా.. మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వైరల్ వీడియోపై రాంపూర్ జిల్లా మిలక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా.. అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సీమా దేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసి.. జరగిన సంఘటనను వివరించారు.


ఆమె మాట్లాడుతూ.. మహిళ సుమారు 25 ఏళ్లు పూర్తిగా నగ్నంగా ఉందని చెప్పారు. ఆమె తన ఇంటి తలుపు తట్టి వెళ్లిన ఐదు నిమిషాల తరువాత ఇద్దరు బైకర్లు ఆ మహిళను అనుసరించారని తెలిపారు. ఆ తరువాత ఓ పోలీసు పెట్రోలింగ్ వ్యాన్ కూడా వారిని అనుసరించిందని చెప్పారు.


 



ఆ మహిళ నగ్నంగా తిరుగుతూ ప్రతి రోజూ ఇలానే చేస్తుందని స్థానికులు చెప్పారు. ప్రతి రోజూ అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇంటి తలుపులు కొడుతుందన్నారు. అయితే ఎవరూ ఇంటి డోర్లు ఓపెన్ చేయకపోవడంతో ఆమె వెనక్కి వెళ్లిపోయేదన్నారు. అయితే ఆ మహిళ ఎవరో.. ఎందుకు వచ్చిదో పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఎవరైనా ఆమెను చూసినట్లయితే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 112కు పోలీసులు అప్పట్లో విజ్ఞప్తి చేశారు.


Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.