Hidden Cat in Optical Illusion:  ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ ఐక్యూకి టెస్టు లాంటివి. ఇలాంటి చిత్రాల్లో అంతర్గతంగా ఇంకేదో చిత్రం దాగి ఉంటుంది. చూడగానే టక్కుమని ఆ చిత్రమేమిటో చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలాసేపు పట్టి పట్టి చూస్తే తప్ప కొందరు అందులో దాగున్న చిత్రమేమిటో గుర్తించలేరు. ప్రస్తుతం ఒక ఆప్టికల్ ఇల్యూజన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు ఛాలెంజ్ ఏంటంటే... అందులో దాగున్న పిల్లిని కేవలం 15 సెకన్లలో గుర్తించాలి. 99 శాతం మంది ఇందులో విఫలమవుతారు. మరి మీరు విఫలమవుతారో.. సఫలమవుతారో మీకు మీరే చెక్ చేసుకోండి.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక్కడ కనిపిస్తున్న ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాన్ని గమనిస్తే.. ఇందులో పదుల సంఖ్యలో వ్యక్తుల తలలు కనిపిస్తాయి. ఈ తలల మధ్యలో ఒకచోట పిల్లి దాగుంది. మీరు సరిగ్గా చూడగలిగితే త్వరగానే పిల్లిని గుర్తుపట్టగలరు. ఒకవేళ మీరు ఇప్పటికీ పిల్లిని గుర్తు పట్టలేకపోతే మీకొక క్లూ ఇస్తున్నాం. చిత్రంలో ఆ పిల్లి ఎడమ వైపు ఉంది. ఇప్పుడు ప్రయత్నించి చూడండి గుర్తుపట్టగలరేమో..


ఇంకా మీరు గుర్తు పట్టలేకపోయినట్లయితే మరో క్లూ ఏంటంటే.. చిత్రానికి కింది భాగంలో ఆ పిల్లి ఉంది. అయినా కనుక్కోలేకపోతే ఇక కష్టపడకండి. ఈ కింది ఫోటోలో సర్కిల్ చేసి ఉన్న చోట చూడండి. పిల్లి మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. [[{"fid":"243161","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also Read: Noida Supertech twin towers demolition LIVE Updates: 9 సెకన్లలో 40 అంతస్తులు నేలమట్టం.. కాసేపట్లో నోయిడా ట్విన్ టవర్స్‌ కూల్చివేత


Also Read: Noida Twin Towers: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత నేడే.. 9 సెకన్లలో నేలమట్టం.. ఎలా కూల్చనున్నారు.. అసలెందుకు కూలుస్తున్నారు..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook