Pig painter Pigcasso’s artwork Makes History with World Record-Breaking Sale of Painting : చాలా మందికి పెయింటింగ్స్ అంటే బాగా ఇష్టముంటుంది. అయితే పెయింటింగ్ అంటేనే మనకు పాప్‌లర్ అయిన పెయింటర్స్ గుర్తొస్తుంటారు. వారి పెయింటింగ్స్‌ను భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటారు. అప్పడప్పుడు కొన్ని జంతువులు కూడా పెయింటింగ్స్ వేస్తుండడం మనం చూస్తూ ఉంటాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పందులు పెయింటింగ్‌ వేయగలవు. అవి వేసే పెయింటింగ్‌ కూడా మంచి డిమాండే ఉంది మార్కెట్లో. అంతేకాదు అలా పందులు వేసే పెయింటింగ్‌కు ఒక పేరు కూడా ఉంది. అదే పిగ్‌కాసో. (Pigcasso) సౌతాఫ్రికాకు (South Africa) చెందిన ఒక పందిని ఇలా పెయింటింగ్స్‌ వేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. 


అయితే ఆ పిగ్‌ను ((Pig) కాస్త చిన్నగా ఉన్నప్పుడే యజమాని ఓ మటన్‌ షాపుకు అమ్మాడు. మటన్‌షాపు అతని వద్ద ఉన్న పందిని..దక్షిణాఫ్రికాలోని (South Africa) పశ్చిమ కేఫ్‌ ప్రాంతానికి చెందిన జువానే లెఫ్‌సన్‌ అనే మహిళ మటన్‌షాపు (Mutton shop) అతన్ని అడిగి తీసుకెళ్లింది.


ఆమె స్థానికంగా ఒక ఫామ్‌ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ ఫామ్‌లో వివిధ ప్రమాదాల నుంచి రక్షించిన జంతువులను పోషిస్తూ ఉంటుంది. జువానే లెఫ్‌సన్‌ ఫామ్‌కు వచ్చిన పంది పిల్ల వచ్చి రాగానే తన టాలెంట్‌ ఏమిటో చూపించింది. తన నోట్లో బ్రెష్‌ పెట్టుకొని విన్యాసాలు చేస్తూ ఉంటుంది. 


Also Read : హతవిధి-ఆ సర్పంచ్ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు-కౌంటింగ్ కేంద్రం వద్దే కుప్పకూలిపోయాడు


ఈ నేపథ్యంలో జువానేకు ఒక ఆలోచన వచ్చింది. దాని ముందు వైట్‌ కాన్వాసు (Canvas) పెట్టి చూసింది. ఆ పంది పిల్ల నోట్లో బ్రెష్‌ పెట్టుకుని కాన్వాసుపై పెయింటింగ్ (Painting) వేయడం స్టార్ట్ చేసింది. అలా తక్కువ టైమ్‌లోనే పెయింటింగ్‌ వేయడంలో ఆ పిగ్ పర్పెక్ట్‌ అయిపోయింది. తర్వాత ఈ పంది వేసిన పెయింటింగ్‌లను జువానే ఆన్‌లైన్‌ పెట్టింది. ఇప్పుడు వాటికి మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ఆ పెయింటింగ్‌లను కొనేందుకు పోటీపడ్డారు. దీంతో ఆ పెయింటింగ్స్‌కు వేలం పాట పెట్టి అమ్ముతోంది జువానే. అంతేకాదండోయ్ ఆ పెయింటింగ్స్ మొత్తం కూడా చాలా కాస్ట్లీ. కొన్ని పిగ్‌కాసోలు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల దాకా కూడా అమ్ముడపోయాయి.



 


Also Read : Allu Arjun Wife: బ్లాక్ శారీలో అల్లు అర్జున్ సతీమణి.. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి