Snake as Skipping Rope Video: జంతువుల(Animals)కు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటే..మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఎక్కువగా పాములు, పులులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social  Media)లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ కింది వీడియో మీరు చూస్తే..తప్పక షాక్ కు గురవుతారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో ఓ వ్యక్తి భారీ పాము(Snake Video)ను రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ చేస్తాడు. అలాగే స్కిప్పింగ్‌ చేస్తుండగా, ఆ పాము కాళ్లల్లో ఇరుక్కుపోవడం చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వన్య ప్రాణులను హింసించటం చట్టరీత్యా నేరం అలా హింసించినట్లయితే కఠినమైన శిక్షలు విధిస్తారు.  ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. 




Also Read: Viral video: ఫైట్‌కు రెడీ అంటోన్న మూడు నాగు పాములు.. చివరకు ఏం జరిగిందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook