Man Carries His Wife on Shoulders: భార్యను భుజాలపై ఎత్తుకుని తిరుమల కొండపైకి.. సత్తిబాబు మామూలోడు కాదు..
Man Carries His Wife on Shoulders: భార్యను భుజాలపై ఎక్కించుకుని బాహుబలి రేంజులో తిరుమల కొండ మెట్లెక్కుతూ అందరినీ ఔరా అని ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టేలా చేశాడు సత్తి బాబు. అలాగని అలా భార్యను ఎత్తుకుని కొండపైకి నడిచి వస్తానని ఆయనేమీ ఆ వెంకన్నకు మొక్కుకోలేదు. మరి సత్తిబాబుకు ఆ అవసరం ఏమొచ్చింది ? ఇంతకీ ఈ సత్తి బాబు ఎవరనే కదా మీ సందేహం.