Woman Removes Her Underwear To Use As Mask: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫేస్ మాస్కులు నేటికి మన జీవితంలో ఓ భాగంగా ఉన్నాయి. అయితే మాస్కు ధరించకుండా సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. అయితే అంతలోనే తేరుకుని ఆమె చేసిన పనికి సూపర్ మార్కెట్ సిబ్బందితో పాటు తోటి కష్టమర్లు కంగుతిన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాలో ఓ మహిళ పిక్ అన్ పే సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. కొన్ని వస్తువులు కూడా తీసుకుంది. అంతలోనే మార్కెట్ సిబ్బంది ఆమెను మాఖానికి మాస్కు(Face Mask) ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. కావాలంటే మాస్కు ధరించు, లేకపోతే బయటకు వెళ్లాలని గట్టిగా హెచ్చరించారు. పరిస్థితి అర్థం చేసుకున్న ఆ మహిళ కిందకి వంగి తన లోదుస్తులైన అండర్ వియర్ తీసింది. ముఖానికి మాస్కులాగ ధరించింది. ఇది గమనిస్తున్న మార్కెట్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ తిన్నారు.


Also Read: Map My India APP: మీకు దగ్గర్లోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఇలా తెలుసుకోండి



ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు మహిళ తెలివిని మెచ్చుకున్నారు. మరికొందరు ఇదేం పనిరా బాబు అంటూ పెదవి విరిచారని ఇంగ్లీష్ మీడియా డైలీ మెయిల్ రిపోర్ట్ చేసింది. ఆ మహిళను రెండు కారణాలతో అరెస్ట్ చేయవచ్చునని ఓ మహిళ ట్వీట్ చేశారు. మాస్కు ధరించక పోవడం ఓ కారణమైతే, బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించడం రెండో కారణమని ఘాటుగా స్పందించింది మహిళా నెటిజన్.


Also Read: 7th Pay Commission Latest News: ఇన్‌కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook