COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Skydiving Viral Vide: మారుతున్న కాలం కారణంగా దాదాపు అందరూ సెల్‌ఫోన్‌లోను వినియోగిస్తున్నారు. మొబైల్ వినియోగించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అనన్నే నష్టాలు ఉన్నాయి. కానీ చాలామంది వీటివల్ల జ్ఞానాన్ని పొందుతున్నారు. కరోనా సమయంలో చాలావరకు విద్యకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు మొబైల్ ఫోన్‌లో జరిగినట్లు అందరికీ తెలిసిందే. ఫోన్ మానవుని జీవితంలో ఒక భాగం అయింది. ఫోన్ లేకుంటే మానవుడు జీవించలేడు. అయితే ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా లభించే ప్రతి విషయాలను క్లుప్తంగా తెలుసుకోగలుగుతున్నారు.


ప్రస్తుతం చాలామంది చేసే వింత చేస్టాలన్ని విచ్చలవిడిగా తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సోషల్ మీడియా వినియోగదారు తెగ ఆశ్చర్యపోతున్నారు. భయం పుట్టించే సన్నివేశాలు అయితే.. వాటిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇటీవల  ఓ యువతి చేసిన సిల్లీ ధైర్య సాహసానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది.





అయితే ఈ వీడియోలో యువతి స్కై డైవింగ్ చేస్తూ గాల్లోనే బర్గర్ తినడం మీరు చూడొచ్చు. స్కై డైవింగ్ చేసేవారిలో చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ఈ మహిళ మాత్రం ఎలాంటి భయం లేకుండా బర్గర్ తింటూ.. తెగ ఎంజాయ్ చేసింది. అయితే ఈ వీడియోని చూసినా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరైతే ఆశ్చర్యపోతున్నారు.  10, 000 పైగా అడుగుల ఎత్తులో ఇలాంటి ధైర్యసహసాలు చేయడం చాలా అరుదుగా ఉంటారు.


మెక్కెన్నా నిప్ అనే యువతీ తన చేసిన ధైర్య సాహసాన్ని గాను ఈ సన్నివేశాలను ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోని 7000 మంది లైక్ చేశారు.


Also Read : MLC Kavitha: లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టులు.. ఢిల్లీలో కవిత! ఏం జరగబోతోంది?


Also Read : Impact Player: క్రికెట్‌ చరిత్రలో మొదటిసారి.. తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి హృతిక్‌!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి