Girl dance video viral: ఇటీవల కాలంలో చాలా మంది తమకున్న టాలెంట్ ను రీల్స్ , వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దీంతో అవి కాస్త ఓవర్ నైట్ లో వైరల్ అవుతున్నాయి. కొంత మంది డ్యాన్స్ లు చేస్తు, మరికొందరు పాటలు పాడుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఇటీవల కొంత మంది డ్యాన్స్ లు చేస్తున్నారు. మెట్రోలు, బస్టాండ్, ఎయిర్ పోర్టులు ఎక్కడున్న కూడా.. డ్యాన్స్ లు చేస్తు  రచ్చ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో కొంత మంది ఓవర్ నైట్ లో.. ఫెమస్ అయిపోయేందుకు నానా ప్లాన్లు చేస్తున్నారు.  దీంతో సోషల్ మీడియా వల్ల.. కొందరు రాత్రికి రాత్రే ఫెమస్ అయిపోయిన సంఘటనలు లేకపోలేదు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియాలో తమ పైత్యం చూపిస్తున్నారు. కాస్తంత అతీగా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


 




ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి మాస్ స్టెప్పులు వేస్తుంది. ఇంత వరకు బాగానే.. ఉన్న ఆమె కనీసం ఓణీని కూడా వేసుకొకుండా.. దుమ్మురేపే ఎక్స్ ప్రెషన్స్ తో డ్యాన్స్ చేస్తుంది. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.


Read more: Snake Viral Video: భయపడాల్ లేవ్.. కప్ప, పిల్లికి చుక్కలు చూపిస్తున్న పాము.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో..


దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. మరీ  ఇంత ఎక్స్ ఫోజింగ్ అవసరామా.. అంటూ సెటైర్ లు వేస్తున్నారు. అదే విధంగా ఇంకా కొందరు మాత్రం చలికాలంలో డ్యాన్స్ తో హీట్ ను పుట్టిస్తుందిగా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.  ఆమెకున్న టాలెంట్ ను చూపిస్తుంది.. మీకేం నొప్పి అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter