Three king Cobras Ready to Fight Scary Snake Video Goes Viral: సోషల్ మీడియాలో మనం చాలా వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్నింటిని మనం నవ్వుకుంటాం.. మరికొన్ని ఏమో మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని వీడియోలు (Videos) మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని వీడియోలను చూస్తే బాధ కలుగుతుంది. ఇలా రోజూ రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో (Social media) దర్శనమిస్తుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజూ చిత్రవిచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా పాములకు (snakes) సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 


ఈ వీడియోను ఇప్పుడు నెటిజెన్స్ (Netizens) తెగ చూసేస్తున్నారు. ఇంతకు ఆ వీడియోలో ఏముంది అంటే.. రెండు నాగుపాములు ఎదురెదురుగా ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉంటాయి. ఆ పక్కనే మరో పెద్ద కోబ్రా (Large cobra) ఆ రెండింటినీ గమనిస్తూ ఉంటుంది. 


Also Read : Siri Eliminated Bigg Boss 5: బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన సిరి!


ఈ వీడియోను ఎక్కడో పొలంలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మూడు కోబ్రాలు అనుకోకుండా హఠాత్తుగా కలిసినట్లున్నాయి. దాదాపు పది అడుగుల పొడవున్న ఈ నాగు పాములు పడగ ఎత్తి అలాగే ఉండిపోయాయి. మూడు పాములు ( snakes) ఒకదాని ముఖం ఒకటి చూసుకుంటూ కొద్దిసేపు అలాగే ఉన్నాయి. ఇక అందులో ఒక పాము రియాక్షన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మూడు పాములు ఎక్కడ ఒకదానితో పొట్లాడుతాయోమో అనుకుంటాం. కానీ అలా ఏమీ జరగదు. చాలా సేపు అవి అలాగే ఒకదాన్ని ఒకటి చూస్తూ ఉండిపోతాయి.



 


Also Read : Rare Pregnancy Case: అత్యంత అరుదైన ప్రెగ్నెన్సీ కేసు... ఆ మహిళ కాలేయంలో పిండం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook