Clever Father Video: ఈ మధ్య వినూత్నంగా ఏది చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది. ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ ఏ మాధ్యమంలో చూసినా ఈ వైరల్ వీడియోసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ తండ్రి తన బిడ్డను బోల్తా కొట్టించి కటింగ్ ఎలా చేశాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే.. తన బేబీకి హెయిర్ కటింగ్ చేయాలని తండ్రి అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ చిన్నారి మారం చేయడంతో దానిని వాయిదా వేసుకుంటూ వస్తాడు. జట్టును ఎలాగైనా కత్తిరించాలని అతడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఫాదర్ తన కొడుకు కోసం ఓ వినూత్న బాక్స్ తయారుచేస్తాడు. ఒక రోజు ఆ చిన్నారి ఆడుకుంటూ ఉంటుంది. ఆడిస్తున్నట్లు నటిస్తూ బిడ్డను తను తయారు చసిన బాక్స్ లో కూర్చుబెడతాడు ఫాదర్. ఆ బుడ్డోడుకు అర్థమయ్యే లోపే జుట్టును కత్తిరించి అందంగా తయారు చేస్తాడు. 



Also Read: First Night Video: సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో పోస్ట్ చేసిన భార్య.. ఎంకరేజ్ చేసిన భర్త.. ట్రెండింగ్ లో వీడియో..


ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా లైక్ లోపాటు కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రపంచంలోనే తెలివైన తండ్రి ఒక యూజర్ అంటే.. బిడ్డను ఏమార్చి తనకే మేలు చేస్తున్న ఫాదర్ అని మరోకరు కామెంట్ చేశారు.  ThebestFigen అనే ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియో షేర్ చేయబడింది. ఇప్పటి వరకు ఈ వీడియో 19 లక్షల మందికి పైగా వీక్షించగా..  10 లక్షల లైక్‌లు వచ్చాయి. 


Also Read: Romantic Video: పొరపాటున ఫస్ట్ నైట్ వీడియోను షేర్ చేసిన కొత్తజంట..రచ్చ లేపుతున్న రొమాన్స్ వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook