70 years old man marries with 20 years teen girl video: ఇటీవల కాలంలో చాలా మంది యువత చాలా ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమకు నచ్చిన జాబ్ లేదని, ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదని కొందరు పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు. మరికొందరు ప్రేమించిన వాళ్లు రిజక్ట్ చేశారని ఇతరులను అస్సలు పెళ్లి చేసుకొవడంలేదు.  ఈ క్రమంలో పెళ్లిని చేసుకొవడానికి అస్సలు ఇష్టపడరు. అదే విధంగా.. చాలా మంది పెళ్లిని లైఫ్ లో ఎంతో గ్రాండ్ గా జరుపుకొవాలని భావిస్తారు.దీని కోసం ఖర్చు ఎంతైన చేయడానికి వెనుకాడరు. వెడ్డింగ్ ఆర్గనైజర్ లను సైతం కలుస్తుంటారు. అంతే కాకుండా.. తమ పెళ్లి కోసం రకరకాల ఈవెంట్ లు సైతం ప్లాన్ లు చేస్తుంటారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇదిలా ఉండగా.. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలుచేసిన కూడా అస్సలు పెళ్లి కుదిరట్లేదని తెలుస్తోంది. కొంత మంది శాలరీలు ఎక్కువగా లేవని, ప్రాపర్టీలు లేవని అబ్బాయిలను రిజక్ట్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల.. ఏజ్ ఎక్కువగా ఉందని, వెరైటీ వెరైటీ కారణాలతో పెళ్లిళ్లను అవాయిడ్ చేస్తున్నారు. కొంత మందికి శాలరీలు ఉన్న, అన్నిరకాలుగా ప్రాపర్టీలుగా ఉన్న కూడా.. పెళ్లిళ్లు సెట్ కావడంలేదు.


ఈ నేపథ్యంలో.. కొంత మంది అమ్మాయిలు మాత్రం.. వెరైటీ ప్రవర్తిస్తున్నారు. యంగ్ అబ్బాయిల్ని వదిలేసి.. పెళ్లైన అంకుల్స్ తో, వృద్ధులతో ప్రేమల్లో పడుతున్నారు. ఇదేం విచిత్రమే కానీ.. ఇటీవల ఒక వృద్ధుడు, టీనెజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


సోషల్ మీడియాలో పుణ్యామా.. అని ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వెంటనే వార్తలలో ఉంటున్నాయి. చాలా మంది నెటిజన్ లు వెరైటీగా ఉండే ఘటనలను వీడియోలు తీసి సోషల్ మీడియాలలో అప్ లోడ్ చేస్తుంటారు. అది సెకన్ ల వ్యవధిలోనే వైరల్గా మారిపోతుంటుంది. ప్రస్తుతం ఈ కోవకు చెందని ఒక ఘటన ట్రెండింగ్ గా మారింది. 70 ఏళ్ల వృద్ధుడు ఒక టీనెజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. అతను పైజామా, షర్ట్ వేసుకున్నాడు. జుట్టంతా తెల్లగా మారిపోయింది.


Read more: Viral Video: ఛీ..ఛీ ఎంత ఘోరం.. పట్టపగలే బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట.. వీడియో వైరల్..


యువతి మాత్రం అందంగా ముస్తాబై కన్పిస్తుంది. ఇద్దరు దండలు మార్చుకుని, ఏదో సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నవ్వుతూ.. వాళ్ల పెళ్లిని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు కన్పిస్తుంది.ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేదు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ కు గురికావడంతో పాటు.. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.