Viral Video: ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని సార్లు ఆ వైరల్ వీడియోలు బయపెట్టే విధంగా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్ట తెగ చెక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి మరీ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా చిన్న పిల్లలు చెవిలో చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడం, అవి చెవిలోపల ఇరుక్కు పోవడం వంటి సందర్భాలు చాలానే చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా.. ఓ చిన్న జీవి చెవిలో ఇరుక్కుపోవడం చూశారా? అయితే ఇప్పుడు వైరల్​ అవుతున్న వీడియో అలాంటి కోవలోకి వచ్చేదే.


ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


ఓ మహిళ చెవిలో.. చిన్నపాటి పీత ఇరుక్కుపోయింది. మరో వ్యక్తి పట్టకారుతో అమె చెవిలో ఇరుక్కున్న పీతను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ జీవి దానంతటదే బయటకు వచ్చింది. తన చెవి నుంచి పీత బయటకు రాగానే ఆ మహిళ ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది. కాస్త ఫన్నీగా.. ఇంకాస్త ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. తమ దైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరేమో వీడియో చూస్తే.. ఒల్లు జలదరిస్తుందని అంటుండగా.. మరికొందరేమో పీత చెవిలోకి దూరడం ఏంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారు.


 My Crazy Email అనే యూట్యూబ్ ఛానెల్​ ఈ వీడియోను పస్ట్ చేయగా.. వేలాది మంది వీక్షించారు. నిజానికి ఇది టిక్​టాక్​లో పెట్టిన వీడియో కాగా.. దానిని యూట్యూబ్​లో కూడా అప్​లోడ్ చేశారు. మరి వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.



Also read: King Cobra in Bathroom: స్నానాలగదిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ లో ఇంటి యజమాని!


Also read: Husband and Wife Viral News: మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందిగా మహిళకు కోర్టు ఆదేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook