Man Drinks Blood Of Wife's Lover: అనుమానం ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే..ఇంత వరకు అనుమానం వల్ల కలకాలం నిలవాల్సిన జంటలు మధ్యలోనే కనుమరుగైపోయిన సంఘటనలు చాలా చూశాం. అయితే ఇలాంటిదే ఓ భయానక సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో సన్నిహితంగా ఉండడానికి చూసి తట్టుకోలే..వారి ఇద్దరి మధ్య ఇంకేదో నడుస్తుందని అనుమానపడ్డాడు. ఈ కోపం ఎలాగైనా తన స్నేహితుడిని చంపాలనుకున్నాడు. అతను అనుకున్నదే చేశాడు..మాట్లాడి రమ్మని పిలిచి నడిరోడ్డుపై పెద్ద కత్తితో మెండేన్ని కోసి రక్తం తాగేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దారుణం కర్నాటక(Karnataka)లో చిక్కబళ్లాపూర్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. పోలీసులు ఇప్పటికే నిందితుడు విజయ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన గాయాల పాలైన మారేష్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే పోలీసులు ఈ దారుణ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు. 


Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..


ఈ దారుణ ఘటన కర్నాటకలోని చిక్కబళ్లాపూర్‌ గ్రమంలో జరిగింది. ఇంత దారుణానికి దారి తీయడానికి కారణాలు.. ఓ ఫ్రెండ్‌  తన భార్యతో క్లోజ్‌గా ఉన్నాడని చింతామణి గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యాపారిపై తీవ్ర అనుమానం పెట్టుకున్నాడు. అయితే ఈ కీచక భర్త ఇంతటితో ఆగలేదు..తన స్నేహితుడిని ఎలాగైనా హత మార్చాలనుకున్నాడు. దీంతో ఆతను  మారేష్‌ని పిలిపించాడు. స్నేహితుడి కోరిక మేరకు ఈనెల 19వ తేదిన చింతామణికి వచ్చిన మారేష్‌ను విజయ్‌ అతి కిరాతకంగా కత్తితో మారేష్‌ని  పీక కోసాడు. ఇంతటితోనే ఆగకుండా గొంతు నుంచి వచ్చిన రక్తాన్ని తాగాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. 


ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ వీడియోను నిందితుడి బంధులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఈ వీడియోలోని సన్నివేశాలు భయానకంగా ఉండటంతో సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటన స్థాలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న నిందితుడు విజయ్‌ అరెస్ట్‌ చేసి..ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మారేష్‌ను హాస్పిటల్‌కు తరలించారు.  


Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి