Lovers romance in running bus leaked video: ఇటీవల కాలంలో చాలా మంది యువత ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఫారీన్ కల్చర్ కు అలవాటు పడి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కామా తురాణం న సిగ్గు.. న లజ్జ.. అన్న విధంగా పనులు చేస్తున్నారు. ఎవరు ఎటుపోతే తమకేంట్రీ అన్న విధంగా వింత పోకడలకు పోతున్నారు. గుడి, బడి,బస్టాండ్,మెట్రో.. ఇలా ఎక్కడ కూడా తేడా లేకుండా యువత రోమాన్స్ లు చేసుకుంటూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. కాలేజీ రోజుల్లోనే అమ్మాయిల్ని మెయింటెన్ చేయడం ఒక స్టేటస్ సింబల్ లాగా భావిస్తున్నారు. కొంత మంది అమ్మాయిలు కూడా తామేం.. తక్కువ తిన్నామా.. అన్న విధంగా ఒకరికి తెలియకుండా.. ఇద్దరు,ముగ్గురేసి బాయ్ ఫ్రెండ్ లను మెంటెన్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఫ్రెండ్ షిప్ ముసుగులో చేయరాని అడ్డమైన పనులన్ని చేసేస్తున్నారు. కొంత మంది తమ అవసరాలకు కూడా ఎదుటి వారిని లొంగదీసుకుని పనులు చేసుకుంటున్నారు. తీరా అవసరం అయిపోయాక బ్రేకప్ అంటూ.. ముఖం చాటేస్తున్నారు.  ఇటీవల కాలంలో పబ్లిక్ లో మెట్రోలు,రైల్వే లిఫ్ట్ లు, బస్సులలో యువతీ యువకులు ఎక్కువగా రొమాన్స్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక వీడియో కూడా వైరల్ గామారింది. దీనిలో ఇద్దరు బస్సులో చివరి సీటులో కూర్చుని కామక్రీడల్లో మునిగిపోయారు. 


కనీసం బస్సుల్లో ఎవరైన.. ఉన్నరా .. కూడా పట్టించుకోకుండా రోమాన్స్ లో మునిగితెలుతున్నారు. బస్సులో లాస్ట్ సీటులో విండోపక్కన ఇద్దరు కూర్చున్నారు.యువకుడు.. యువతిని తన ఒళ్లో కూర్చుండబెట్టుకుని, ఆమెను ఏదో పిల్లోను నలిపినట్లు నలిపేస్తున్నాడు. యువతి కూడా.. ఆ ఫీలింగ్స్ ను ఎంతో ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటూ గాఢంగా రొమాన్స్ చేసుకుంటున్నారు.


Read more: Viral video: తేలును గుటుక్కుమని మింగేందుకు చూసిన పాము.. ఇంతలో ఇదేం బిగ్ ట్విస్ట్.. వీడియో వైరల్..


కొంత మంది బస్సులో వీరి ముందున్న వారు వీరి పైత్యాన్ని సీక్రెట్ గా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేదు. కానీ ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం  ఇదేం రోగమంటూ కూడా ఫైర్ అవుతున్నారు. మరికొందరు వాళ్లిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.. మీకేంటీ నొప్పి అంటూ కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.