Viral Video: ఈ కాకి బుద్ధిని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు
సోషల్ మీడియాలో ( Social Media) ఎన్నో అద్భుతమైన వీడియోలు నిత్యం వైరల్ ( Viral Video ) అవుతూ ఉంటాయి. వాటిని చూస్తే కొన్ని సార్లు నమ్మశక్యం అనిపించదు.
సోషల్ మీడియాలో ఎన్నో అద్భుతమైన వీడియోలు నిత్యం వైరల్ ( Viral Video ) అవుతూ ఉంటాయి. వాటిని చూస్తే కొన్ని సార్లు నమ్మశక్యం అనిపించదు. ఇప్పుడు ఈ వీడియోనే చూడండి. ఇందులో ఒక కాకి చేస్తున్న పని మన ఇంట్లో పిల్లలు సాధారంగా చేసే పనిలా ఉంటుంది. ఈ వీడియోలో ఒక కాకి, చేపను ( Fish ) కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్టుగా నటిస్తూనే నాటీగా ప్రవర్తిస్తుంది.
READ ALSO | Funny Dance: ఇంత విచిత్రమైన డ్యాన్స్ మీరు ఎప్పుడూ చూసుండరు
కాకి చూపులు మామూలుగా లేవు..
జంతువులు, పక్షలు కొన్ని సార్లు చాలా వింతగా ప్రవర్తిస్తుంటాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా ( Social Media ) రాకతో ఎన్నో ఫన్నీ వీడియోలను సులభంగా చూసే అవకాశం లభిస్తోంది. ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చుతుంది. మీకు నవ్వు తప్పకుండా వస్తుంది. ఆశ్చర్య పోవడవ ఖాయం.
ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట
వీడియోలో ఒక కాకి ( Crow ), చేపలు అమ్మే వ్యక్తి వద్దకు చేరుకుంటుంది. దాంతో షాపు అతను ఒక చిన్నచేపను దానికి ఇస్తాడు. అది నోట కరుచుకుని వెంటనే దాన్ని కింద పెట్టేస్తుంది. మరికొద్ది సమయం తరువాత ఇంకో చేప ఇవ్వు అని అన్నట్టుగా చేపలు అమ్మే వ్యక్తి వైపు చూస్తుంది. అతను కాస్త పెద్ద చేపను ఇస్తే వెంటనే తీసుకుని.. కింద ఉన్న చేపలతో కంపేర్ చేసి పెద్దదే అని ఫిక్స్ అయి అక్కడి నుంచి తుర్రుమంటుంది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR