Viral Video: దొంగలు ఎదైనా చోరికి పాల్పడే సమయంలో చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసిన చిన్న చిన్న తప్పులే కొన్ని సందర్భాల్లో వారిని దొరికేటట్లు చేస్తుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దొంగతనాలకు సంబంధించి చాలా వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఇటీవలే ఓ దొంగకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఎవరూ లేని సమయంలో దొంగ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించాడు ఇంతలోనే ఏం జరిగిందో చూడండి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


[[{"fid":"232488","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"1":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element rtejustify file-default","data-delta":"1"}}]]


 



దొంగతనం చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించిన దొంగ:


వీడియోను చూస్తుంటే దొంగ దొంగతనం చేసేందుకు తలుపుల నుంచి లోపలికి దూరేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే దొంగకు చేదు అనుభవం ఎదురైయింది. మళ్లీ ప్రయత్నించే సమయంలో రెండు పెంపుడు కుక్కలు అతని చుట్టుముట్టాయి. దొంగ తనను తాను రక్షించుకోవడానికి తలుపులపైకి ఎక్కాడు. ఆ రెండు కుక్కలు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ దొంగ కిందికి వచ్చేందుకు కుక్కలు పైకి దూకడం కూడా మొదలు పెట్టాయి. ఇంతలోనే ఈ వీడియో ముగిసింది. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో తెలియదు. ఈ వీడియోను గిడ్డీ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేశారు. దీని 'తర్వాత ఏమైంది?' అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు.


తెగ వైరల్‌ అవుతున్న వీడియో:


ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వెంటనే నవ్వు ఆపుకోలేకపోయారు. చాలా మంది వినియోగదారులు తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. మరికొందరు నవ్వుతున్న ఎమోజీలను కామెంట్ రూపంలో తెలిపారు. ఒక వినియోగదారు ఇలా కామెంట్‌ చేశారు.. 'అతను ఇప్పటికీ అక్కడే వేలాడుతూ ఉన్నాడు కావచ్చు.' అని కామెంట్‌ బాక్స్‌లో రాసుకొచ్చారు.


 


 


 


Also Read: Muskmelon: కర్బూజ పండును ఉదయాన్నే తింటున్నారా..అయితే ప్రమాదమే..!!


Also Read: Tips And Tricks: మీ ఇంట్లో తప్పుపట్టిన పాత్రలు ఉన్నాయా..ఇలా సులభంగా వదిలించండి..!!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి