Hair Dry With Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ తో హెయిర్ డ్రై.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hair Dry With Pressure Cooker: సాధారణంగా తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకునేందుకు హెయిర్ డ్రై మెషిన్ ఉపయోగిస్తుంటారు. కానీ, ఓ నెటిజన్ అందరి కంటే డిఫరెంట్ ఆలోచించి.. ఓ వీడియో చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటో ఒకసారి మారింది.
Hair Dry With Pressure Cooker: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు నెటిజన్లు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు టిక్ టాక్ వీడియోలు చేయడం లేదా డ్యాన్స్, ప్రాంక్ వీడియోలు చేసి క్రేజ్ తెచ్చుకుంటారు. మరికొందరైతే ఏకంగా స్టంట్స్ చేసి ఆకట్టుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ హెయిర్ డ్రై చేసుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
హెయిర్ డ్రై చేసుకుంటున్న వీడియో ఎలా వైరల్ అయ్యింది అని అనుకుంటున్నారా? మరేం లేదండి.. ఆ కుర్రాడు హెయిర్ డ్రై చేసుకుంది.. హెయిర్ డ్రై మెషిన్ తో కాదు. అందుకే ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. సాధారణంగా తలస్నానం చేసిన తర్వాత తలను హెయిర్ డ్రైయర్ మెషిన్ తో ఆరబెట్టుకుంటారు.
కానీ, ఓ నెటిజన్ ఇంట్లోని ప్రెషర్ కుక్కర్ తో జట్టును ఆరబెట్టుకున్నాడు. పెషర్ కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి.. దాని నుంచి వచ్చే ఆవిరితో హెయిర్ డ్రై చేసుకున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. కొందరు ప్రయోగాలు చేయోద్దంటూ హితవు పలికారు. మరికొందరు కుర్రాడి క్రియేటివిటీని మెచ్చుకున్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో.. ప్రస్తుతం 5,75,208 వ్యూస్ ను దక్కించుకుంది. వీటితో పాటు అనేక కామెంట్స్ దక్కించుకుంది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. “ఇండియాలో ఏదైనా సాధ్యమే” అంటూ కామెంట్ చేశారు.
Also Read: Whatsapp Message Tricks: నంబర్ సేవ్ చేయకుండానే వాట్సప్ మెసేజ్ చేయోచ్చు.. ఎలానో తెలుసా?
ALso Read: Pakistani Model Photoshoot: కర్తార్ పూర్ గురుద్వారా ఎదుట ఫొటోషూట్.. వివాదంలో పాకిస్తానీ మోడల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook