Viral Video Today: భారతీయులంత నైపుణ్యం గలవారని ఇతర దేశాలకు చెందిన పెద్దలంటూ ఉంటారు. వారు చేసే ఏ పనైనా మనసుపెట్టి చేస్తారని మంచి పేరుంది భారతీయులకు.. ఇప్పుడు ఇండియాన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభను చాటుతున్నారు. అంతేకాకుండా కొందరు తమ ప్రతిభతో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే నిత్యం ఇలాంటి చాలా వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ మహిళ ఆమెకున్న నైపుణ్యంతో  గోడపై ఆవు పేడతో చేసిన ముద్దలను (పచ్చి పిడకలు) విసిరింది. గోడకు పైకి ఆమె వేసే పచ్చి పిడకలు ఒక ఫ్లో వెల్లి పడుతున్నాయి. అంతేకాకుండా ఆ మహిళ ఉన్న చోటు నుంచి చాలా పైకి విసరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆమె నైపుణ్యన్ని చూసి నెటిజన్లు ఆహా అంటున్నారు.  



ఆవు పేడతో చేసిన పిడకలు గాలిలోకి ఓ ఫ్లోలో విసురుతోంది:


ప్రస్తుతం మహిళ గోడపై ఆవు పేడ పిడకలు కొట్టడం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె పిడకలను గాలిలో గోడపై విసురుతున్న తీరు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది మహిళలు చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ మహిళ నైపుణ్యాన్ని చూసి పలువురు నెటిజన్లు కామెంట్లు  రూపంలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



వీడియోను షేర్ చేసిన ఐఏఎస్ అధికారి:


మహిళ గోడకు కొడుతున్న అన్ని పిడకలు గొడపైకి చేరుకుని సరైన స్థలంలో పడుతున్నాయి. ఇది ఒక ప్రత్యేక నైపుణ్యమేనని IAS అధికారి అవ్నీష్ శరణ్ పేర్కొన్నారు. IAS అధికారి కూడా ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయని తెలిపారు. ఈ సన్నివేశాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్‌ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు అధికారులు మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐఏఎస్ అధికారి ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'భారత బాస్కెట్‌బాల్ జట్టు ఈ మహిళ కోసం వెతుకుతోంది' అని క్యాప్షన్‌లో రాశారు.


Also Read: Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీర‌క‌ట్లులోనూ అందాల‌ని అస్సలు దాచ‌ట్లేదుగా!


Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.