Viral Video: పెళ్లిలో ఇదేం గిఫ్ట్ రా నాయన.. స్నేహితులు చేసిన పనికి సిగ్గుమోగ్గలేసిన వరుడు.. వైరల్ గా మారిన వీడియో..
Wedding: గ్రాండ్ గా పెళ్లివేడుక జరిగింది. అతిథులు, స్నేహితులు స్టేజీ మీదకు వచ్చి గిఫ్ట్ లు ఇచ్చి కొత్త జంటలు ఆశీర్వదిస్తున్నారు. ఇంతలో పెళ్లికొడుకు గ్యాంగ్ ఎంటర్ అయ్యారు. కాస్త స్పెషల్ గా ఉండాలనుకున్నారో మరీ.. ఏంటో కానీ వెరైటీగా ఆలోచించారు. ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Couple Get kama Sutra Sofa As Gift: మనలో చాలా మంది పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటారు. లైఫ్ లో ఎప్పటికి గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే.. పెళ్లి వేడుకలలో అనేక ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి. వీటితో ఆ పెళ్లిళ్లు కాస్త వైరల్ గా మారుతుంటాయి. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం చేస్తారో, మరేంటో కానీ.. పెళ్లిలో ఏదో ఒక ఫన్నీగా చేస్తారు. వెడ్డింగ్ లో ఇంట్లో వాళ్లు, అతిథుల కన్నా స్నేహితులు చేసే రచ్చ మాములుగా ఉండదు. పాపాం.. తన భార్య ముందే ఒక రేంజ్ లో ఆటడేసుకుంటారు. పెళ్లిలో స్టేజీ మీద రచ్చ రచ్చ చేస్తుంటారు.
నార్మల్ గాపెళ్లిలో.. బంగారం, వెండి, మరికొందరు కాస్లీ వాచ్ లు, గిన్నెలు, ఫర్నీచర్ ఐటమ్ లను గిఫ్ట్ లుగా ఇస్తుంటారు. ఇప్పటి దాక పెళ్లిలో వెరైటీ బహుమతులు ఇవ్వడం వార్తలలో నిలిచింది. కొందరు టమాటాలను, ఎల్లిపాయలను, పెట్రోల్ ను ఇలా రకరకాల గిఫ్ట్ లుగా ఇచ్చారు. ఆ సీజన్ లో కాస్లీగా ఉన్న వాటిని గిఫ్ట్ లుగా ఇస్తుంటారు. అయితే.. ఇక్కడ కొందరు స్నేహితులు ఇంకాస్త వెరైటీగా ఆలోచించారు. ఈ పెళ్లి వేడుక ప్రస్తుతం వైరల్ గా మారింది.
కొందరు స్నేహితులు తమ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లారు. స్టేజీ మీదకు గ్యాంగ్ గా వెళ్లారు. అంతే కాకుండా కొత్త జంటకు విషేస్ చెప్పారు. ఒక కర్టన్ కప్పిన గిఫ్ట్ ను స్టేజీమీదకు తెప్పించారు. అది పూర్తిగా కప్పి ఉంది. కొందరు కర్టన్ ను గిఫ్ట్ నుంచి తీసి చూశారు. అప్పుడు కొత్త జంట ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్.. కొత్త జంటకు కామసూత్ర సోఫాను కానుకగా తీసుకొచ్చారు. దీన్ని చూసి పెళ్లి కొడుకు సిగ్గుపడుతూ, నవ్వుతూ.. ముఖం కిందకు వేసుకున్నాడు.
Read More: Tejaswi Madivada: బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ నెవ్వర్ బిఫోర్ హాట్ షో
ఫ్రెండ్స్ అంతా ఇలా పాపాం... మనోడిని భార్యముందే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇది ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఇదేం గిఫ్ట్ రా బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లికి కామసూత్రసోఫా గిఫ్ట్ ఏంటని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. పెళ్లికొడుకు పరువు తీసేశారని.. వావ్.. మరేంతే అప్ డేట్ అవ్వాలి కదా.. దాంట్లో తప్పేముందని సపోర్ట్ చేస్తూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook