WhatsApp, facebook and instagram down: ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్స్ డౌన్ అయ్యాయి. దీంతో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ఇబ్బందులు పడ్డారు. ప్రపంచం నలుమూలలా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపించింది. అత్యధిక యూజర్‌బేస్ కలిగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కావడంతో నెటిజెన్స్ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ట్విటర్ ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అవడంపై ట్విటర్‌లో భారీ సంఖ్యలో మీమ్స్ వైరల్ (Memes on whatsapp outage) అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్స్ తమ ట్విటర్ హ్యాండిల్ ఖాతాల ద్వారా గ్లోబల్ ఔటేజ్‌పై (Whatsapp, facebook, instagram global outage) స్పందించాయి. సర్వర్స్ డౌన్ అయిన మాట వాస్తవమే అని అంగీకరించిన ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్.. కొద్దిసేపట్లోనే సాంకేతిక సమస్యను సరిచేసి, తిరిగి సేవలు పునరుద్ధరిస్తామని వివరణ ఇచ్చాయి.


Also read: Viral Video: నాకు కొంచెం సిగ్గెక్కువ గురూ...అందుకే..!


ట్విటర్ ద్వారా వాట్సాప్ (Whatsapp outage) ఇచ్చిన వివరణ ఇలా ఉంది. 



ఫేస్‌బుక్‌కి (Facebook outage) చెందిన ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ గతంలోనూ ఇలా స్థంభించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.


Also read : Viral Dance Video: ATMలో హీరో రాజశేఖర్ స్టెప్పులతో ఇరగదీసిన యువతి.. క్షణాల్లో వీడియో వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook