Woman shares clip of her baby born with 32 teeths video viral: సోషల్ మీడియాలో తరచుగా వెరైటీ ఘటనలు వార్తలలో ఉంటాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వెరైటీ వీడియోలు, పాములకు చెందిన వీడియోలు వైరల్గా మారుతుంటాయి. నెటిజన్లు సైతం వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు.  ముఖ్యంగా వైరల్ గా మారుతున్న వీడియోలలో కొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటే, మరికొన్నిమాత్రం వింతగాను ఉంటాయి. వెరైటీ వీడియోలను చూడటానికి నెటిజన్ లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




పూర్తి వివరాలు..


సాధారణంగా పుట్టిన బిడ్డ ఎంతో ముద్దుగా ఉంటారు.వాళ్లను ఎత్తుకుందామంటేనే చాలా మంది భయపడిపోతుంటారు. చిన్నారులకు పుట్టిన తర్వాత కొన్నెళ్లకు పళ్లువస్తాయి. పళ్లు వస్తున్నప్పుడు చిన్నారులు ఇబ్బందులు పడుతుంటారు. జ్వరాలు రావడం, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇదిలా ఉండగా..  మొదటగా పాల పళ్లు వస్తాయి. ఆ తర్వాత పెరిగే కొలది పాలపళ్లు పడిపోయి, వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి. ఇది రోటిన్ గా జరిగే ప్రక్రియ. కానీ ఇక్కడ ఒక చిన్నారికి బైబర్త్ 32 పళ్లు వచ్చాయి. దీంతో డాక్టర్లు, వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు.


తాజాగా, సదరు చిన్నారి తల్లి ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది కాస్త వైరల్ గా మారింది. సదరు చిన్నారికి బైబర్త్ పళ్లు ఉండటాన్ని.. మాత్రం నాటల్ టీత్ అంటారంట. దీనివల్ల అప్పుడే పుట్టిన పిల్లలో పళ్లు రావడం జరుగుతుందంట. దీని వల్ల పిల్లలకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యులు చెబుతున్నారు.కానీ పాలిచ్చే తల్లులకు మాత్రం బాగా ఇబ్బందిగా ఉంటుందని చెబుతుంటారు.


Read more: Python Vs Snake: బాప్ రే.. మింగేసిన మరో పామును బైటకు వదిలిన కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..  


అదేవిధంగా..ఎప్పుడైన అనుకోకుండా.. పన్ను విరిగిపోతే.. చిన్నారి మింగే ప్రమాదంకూడాలేకపోలేదని కూడా వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇదిలా ఉండగా.. మనం పుట్టిన పిల్లలకు తోక ఉండటం, ఆరు వేళ్లు ఉండటం వంటివి తరచుగా చూస్తుంటాం. కానీ ఈ ఘటన మాత్రం కాస్త కొత్తగా, వింతగా ఉందంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.