Venus Transit 2023 March Effects: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. ఈ గ్రహ సంచార ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ఇలా జొడాయిక్ ను ఛేంజ్ చేసే గ్రహాల్లో రాహు-కేతువులు ఉన్నాయి. సాధారణంగా రాహు-కేతు గ్రహాలను దుష్ట గ్రహాలు అంటారు. ఈ రెండు ఎల్లప్పుడూ తిరోగమన దిశలో కదులుతాయి. ప్రస్తుతం రాహు మేషరాశిలో సంచరిస్తున్నాడు. హోలీ తర్వాత అంటే మార్చి 12న మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. శుక్రుడు-రాహువు సంయోగం కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనాన్ని ఇవ్వనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహు-శుక్ర కలయిక ఈ రాశులకు శుభప్రదం
మిథునరాశి: శుక్రుని సంచార వల్ల ఏర్పడిన రాహు-శుక్ర సంయోగం మిథునరాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. దీంతో వీరు భారీగా ఆదాయాన్ని పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. 
తుల రాశి: శుక్ర గోచారం ద్వారా ఏర్పడిన రాహు-శుక్ర కూటమి తుల రాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. పార్టనర్‌షిప్‌తో పనిచేసే వారికి లాభిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. 
మీనం: మీనరాశి వారికి శుక్ర సంచారం కూడా చాలా లాభాలను ఇస్తుంది. రాహు-శుక్ర కలయిక మీన రాశి వారికి అపారమైన సంపదను ఇవ్వనుంది. ఈ వ్యక్తులు అకస్మాత్తుగా డబ్బు పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ పాపులారిటీ పెరుగుతుంది. 


Also read:Rangbhari Ekadashi 2023: రంగభరీ ఏకాదశి రోజున ఈ పనులు చేస్తే.... ఇక మీరు పట్టిందల్లా బంగారమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.