Surya Grahanam Effects On Zodiac Signs: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై శుభప్రదంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏర్పడబోతున్న తొలి సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యగ్రహణం ఈరాశులకు ప్రతికూలం
కన్య: సూర్యగ్రహణం కన్యారాశి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది.  మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. 
తుల రాశి: గ్రహణం తుల రాశివారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. మీరు ఈ సమయంలో పెట్టుబడులు జోలికి వెళ్లకండి. కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. మీ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది. 
మేషం: ఈ రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది, దీనిపైనే ప్రతికూల ప్రభావం చూపనుంది. తద్వారా వీరి దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. 


Also Read: Shukra Gochar 2023: రేపటి నుండి ఈ రాశులపై డబ్బు వర్షం కురిపించనున్న శుక్రుడు.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook