Sun transit in taurus 2023: సంవత్సరం తర్వాత గ్రహాల రాజు అయిన సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మే 15న భానుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. జూన్ 15 వరకు ఆదిత్యుడు అదే రాశిలో సంచరించనున్నాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు 5 రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి
ఆదిత్యుడి గోచారం మిథున రాశి వారికి చాలా ఇబ్బందులను  ఇస్తుంది. మీ పని చెడిపోతుంది. మీరు వ్యాపారంలో భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు ఆర్థిక సంక్షోబాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆఫీసులో మీకు అస్సలు కలిసి రాదు. 
తుల రాశి
సూర్యుడి రాశి మార్పు వల్ల మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం ఉండదు. మీరు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా కష్టాలను ఎదుర్కోంటారు. మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.
మేష రాశి
సూర్యుడి రాశి మార్పు మేషరాశి వారికి అస్సలు కలిసిరాదు. మీరు భారీగా డబ్బు నష్టపోతారు. ఇతరులతో ఆలోచించి మాట్లాడండ. మీరు అనారోగ్య సమస్యలు ఎదుర్కోనే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు దెబ్బతింటారు.


Also Read: Shani Vakri 2023: జూన్ 17న శనిదేవుడి తిరోగమనం.. ఈ 3 రాశులకు ప్రత్యేక ప్రయోజనం..


వృషభరాశి
ఇదే రాశిలో భానుడు సంచారం జరగబోతుంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. మీ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మీరు వృత్తి, వ్యాపార లేదా ఉద్యోగాల్లో అనేక అడ్డంకులను ఎదుర్కోంటారు. 
మకర రాశి
భానుడు సంచారం మకర రాశి వారి జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది.  ఈ సమయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీ దాంపత్య జీవితంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది. 


Also Read: Jupiter Rise 2023: బృహస్పతి ఉదయంతో ఈ రాశులకు ఊహించని ఐశ్వర్యం, అదృష్టం.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook