Thursday remedies: కొంతమంది ఎంత కష్టపడినా వారి వద్ద డబ్బు ఉండదు. మరికొందరు పెద్దగా కష్టపడకపోయినాప్పటికీ వారి చేతినిండా డబ్బే ఉంటుంది. వీరిపై లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. గురువారం నాడు విష్ణుమూర్తిని, సాయిబాబాను పూజిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవి (Goddess Lakshmi) అనుగ్రహం పొందడానికి గురువారం చాలా మంచి రోజు. ఈ రోజును కొన్ని పరిహారాలు (Thursday remedies) చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఎటువంటి అపరిశుభ్రత లేకుండా నీట్ గా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుందని నమ్ముతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే..
** గురువారం నాడు కొబ్బరికాయపై పావు మీటర్ పసుపు వస్త్రాన్ని చుట్టి..భక్తితో విష్ణువును పూజిస్తే మీకు ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. 
** మీరు బావి దగ్గర దీపం వెలిగిస్తే... మీరు ఆకస్మిక ధనం లాభం కలుగుతుంది. అంతేకాకుండా మీ శత్రువులు మరియు ప్రత్యర్థులు కూడా ఓడిపోతారు. 
** గ్రంథాల ప్రకారం, మీ ఇంట్లో పవిత్ర నదుల నీటిని ఉంచినట్లయితే... మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అంతేకాకుండా మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. 
** మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఇంట్లో డబ్బుకు నిలవకపోతే... నల్లనువ్వుల పరిహారం చేయండి. దీని వల్ల డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. 


Also Read: Nag Panchami Puja: నాగపంచమి రోజే మంగళ గౌరీవ్రతం, శుభయోగం.. నాగదేవతను ఇలా పూజించండి!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook