Astrology - Gaja Laxmi Raja Yoga: గ్రహాల గురువైన బృహస్పతి మరికొన్ని రోజుల్లో వృషభ రావిలో ప్రవేశించనున్నాడు. బృహస్పతి సంచారం తర్వాత మే 19న శుక్రుడు వృషభంలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు సంచరించిన వెంటనే వృషభ రాశిలో గజలక్ష్మి యోగం ఏర్పడుతోంది. ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతోంది. వృషభ రాశిలో శుక్రుడు, గురు గ్రహ కలయిక 12 యేళ్ల తర్వాత జరగుతోంది. ఈ కలయిక జూన్ 11 వరకు కొనసాగనుంది. వృషభ రాశిలోకి ఏర్పడిన గజలక్ష్మి యోగం ఏయే రాశుల వారికీ అదృష్టాన్ని తీసుకురాబోతుందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహా రాశి..
వృషభ రాశిలో ఏర్పడిన గజలక్ష్మి యోగం  సింహ రాశి వారికి ఎంతో మేలు చేయబోతుంది. గజలక్ష్మీ యోగాన్ని సృష్టించడం ద్వారా
ఆదాయ అవకాశాలు పెరిగే అవకాశాలున్నాయి. ఆర్ధిక పరిస్థితిలు బలంగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపారులకు, వ్యాపార దృక్కోణం నుండి శుభప్రదంగా పరిగణించబడుతోంది.


మేష రాశి..
మేషరాశి వారికి గజలక్ష్మి యోగం ఏర్పడలం వల్ల ఎంతో మేలు జరగబోతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో వ్యాపారంలో అనుకోని లాభాలు పొందుతారు. డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మనసు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అదే సమయంలో పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.



Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter